Home » కౌసల్యా సుప్రజా రామచంద్రా (Kousalya supraja ramachandra) సాంగ్ లిరిక్స్

కౌసల్యా సుప్రజా రామచంద్రా (Kousalya supraja ramachandra) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
1.8K views
Kousalya supraja ramachandra song lyrics

కౌసల్యా సుప్రజా రామచంద్రా
సితామనోహర రఘుకులేంద్రా
దీనదయాలో పరిపూర్ణ క్రుపలో
జై భక్తవత్సల త్రిభువన పాల !!కౌసల్యా !!

భజన చెతుము ఓ గణపతి దేవా
ఏకదంతా స్వామీ పార్వతిపుత్రా
పలనివాసా శ్రీ షన్ముక నాద
శంభోశంకరా హరహర మురుగా !!కౌసల్యా !!

విజయవాడలో శ్రీ కనకదుర్గావే
మంజులబాషిణి జై భవాని
నందనందనా ఓ నవనీతచోర
పాండురంగ రావా వామన రుప !కౌసల్య!!

అంజనిపుత్ర శ్రీ ఆంజనేయా
శ్రీ రామదూత ఓ హనుమంత
సద్గురురాజా ఓ యోగిరాజా
షిరిడి వాస రావా సాయి నాధ !!సౌసల్య!!

ఎడుకొందలా శ్రీ వెంకటరమణా
గోవింద రావా శ్రీనివాస
శబరి వాసా ఓ శ్రీ మనికంఠా
స్వామియే శరణంమో శరణమయ్యప్ప !! కౌసల్యా

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.