Sabirimala konda nundi 18 metlu dhigi song lyrics

శబరిమల కొండనుండి 18 మెట్లు దిగి పాట లిరిక్స్

by Lakshmi Guradasi

శబరిమల కొండనుండి 18 మెట్లు దిగి (2)
రావయ్య అయ్యప్ప స్వామి కాపాడ రావయ్య స్వామి
హరి ఓం హరి ఓం అయ్యప్ప జయహోమ్ జయహోమ్ అయ్యప్ప
జయహోమ్ జయహోమ్ అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప

అన్నదానా ప్రభు నీవే సర్వం అంతర్యామి నివే (2)
అందరినున్నావు స్వామి అంతట నీవయ్య
హరి ఓం హరి ఓం అయ్యప్ప జయహోమ్ జయహోమ్ అయ్యప్ప
జయహోమ్ జయహోమ్ అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప

గురుస్వాములకు సద్గురువు నిన్ను మించినా గురువెవరు (2)
నియమాల నిష్ఠలతో స్వామి నిన్నే కొలిచెదము స్వామి
హరి ఓం హరి ఓం అయ్యప్ప జయహోమ్ జయహోమ్ అయ్యప్ప
జయహోమ్ జయహోమ్ అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప

చీకటి దారుల గమ్యములో మకరజ్యోతులా కాంతులలో (2)
చూపించ రావయ్యా దారీ చూపించ రావయ్యా స్వామి
హరి ఓం హరి ఓం అయ్యప్ప జయహోమ్ జయహోమ్ అయ్యప్ప
జయహోమ్ జయహోమ్ అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప

శబరిమల కొండనుండి 18 మెట్లు దిగి (2)
రావయ్య అయ్యప్ప స్వామి కాపాడ రావయ్య స్వామి
హరి ఓం హరి ఓం అయ్యప్ప జయహోమ్ జయహోమ్ అయ్యప్ప
జయహోమ్ జయహోమ్ అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like