ఓ యాలో యాలా యాలోరే…ఓ యాలో యాలా యాలోరే…ఓ ఎన్నో యేండ్ల సీకటికిపొద్దు పొడిసిందయ్యో ఈ యాలెఓ ఎన్నో యేండ్ల సీకటికిపొద్దు పొడిసిందయ్యో ఈ యాలె ఓ యాలో యాలా యాలోరే…ఓ యాలో యాలా యాలోరే…ఎన్నో యేండ్ల ఆకలికియాటా మోద్ధలైందయ్యో ఈ …
Farzana Shaik
ఇటు రావే నా గాజు బొమ్మనేనే నాన్న అమ్మఎద నీకు ఉయ్యాల కొమ్మనిన్ను ఊపే చెయ్యే ప్రేమా…వాలిపో .. యి గుండెపైనే ..ఆడుకో ఈ గూటిలోనేదూరం పోబోకుమా … చిన్ని చిన్ని పాదాలనినేలై నే మోయనాచిందే క్షణంలోనువు కిందపడినఉంటావు నా మీదలా..నీ …
హ హ హా ఆ ఆ హ హ హా ఆ ఆప్రాణం అల్లాడి పోదా అమ్మాడిఅందం కట్టేసుకుంటే అమ్మాడిఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడిఈ మాటే అంటు ఉంటురోజంత నన్నొదలడుగా హే ముద్దు ముద్దుముద్దంటూనే ముద్దొస్తాడే, హే హాకాలే నేలే తాకొద్ధంటు …
ఓ ఓ..నా దేహామంతనీ స్నేహం తో నిండింది చూడే నేస్తమాఓ.. నా మౌనమంతానీ ద్యానంలో మునిగింది చూడే ప్రాణామానా చిన్ననాటి గుండెనీ పేరే వినిపిస్తుందేనా కన్న నిన్ను ముందేచదివేసి ఇటు చేరుకుందేనే వేరే నువు వేరే కాదు నేస్తమానీ తీరే పూదారే …
నీ సా సా గ స, నీ సా సా గ సనీ సా సా గ స నీ సా మ గ సనీ సా సా గ స నీ సా సా గ సనీ సా సా …
ఆ ఆ ఆ మగసనిసఆ ఆ ఆ నిసదానిస హే బుజ్జి బంగారంప్రేమేగా ఇదంతాహే నువ్వు నా సొంతంనచ్చావే మరింతా నీ మౌనరాగాలే నాతో ఏమన్నాఇష్టాంగా వింటున్నా పరవశమౌతున్నాఎటువంటి అదృష్టం ఎవరికి లేదన్నానా దారి మారిందే నీ దయ వలనా హే …
అచ్చ తెలుగు పచ్చి మిర్చి మొగాడు వీడు భోంబాటు గాటు హాటుగున్నాడే కల్లోకొచ్చేసి కన్నెగుండెల్లో సూది గుచ్చి పిల్లా నీ ముచ్చటేంది అన్నాడే పంచదార చిలకలాంటి ప్యారీ సుకుమారి నీ చమకు చూసి దుముకుతున్న చిలిపిగ నోరూరి వారెవ్వా అల్లరి విజిలేసి …
బావయ్యో బావయ్యో బావయ్యో వస్తావాబల్లారి తొవ్వల్లో బొమ్మనారెస్తావాసిట్టి నా గుండె మీద గుట్టుగా పాలపిట్టైసిట్టి శ్రీమంతం చేస్తావా లీలమ్మో లీలమ్మో లవ్లీ గా చూస్తావాచక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావారంగుల రత్నం లాగ నీ వొళ్ళోకూసోపెట్టి సీమంతా తెప్పుకొస్తావా లగోలగోరే లగ్గం పెట్టిస్తాబాసికాలు …
రేయ్ అరే బాదలలోనేతేగా ఏడుపులోనేనువ్వు తాగుతున్నావ్ రారేయ్ దిల్ కుషీ కుషీ లోనేహాల్ చిందులతోనేనువ్ తాగిచూడరా ఏ ఫీలింగ్ తో తాగితేఆ ఫీలింగ్ డబుల్ అయితదిఏ ఫీలింగ్ తో తాగితేఆ ఫీలింగ్ డబుల్ అయితది కుషీ నే డబుల్ చేస్తావాలేక బాదనే …
సర్రుమండుతాది బాబు గొడ్డు కారంగిర్ర తిరుగుతాది ఈడితోటి బేరంకరర కరర బాబు గొడ్డు కారంగిరర గిరర ఈడితోటి బేరం ఏ పట్టాభిపురం ఎళ్లే రోడ్డుఎవడినైనా అడిగి చూడుబుర్రిపాలెం బుల్లోడంటేతెలీనోడు ఎవడు లేడుఏ ఎవడు లేడు ఏ మిల మిల మిల మెరుస్తాడుదంచుతాడు …