Amba vandanam jagadamba vandanam lyrics
అంబ వందనం జగదంబ వందనం
కంబు కంఠు రాణి కల్యాణి వందనం
అంబ వందనం జగదంబ వందనం
కంబు కంఠు రాణి కల్యాణి వందనం
వేదములను కన్నతల్లి వేల వేల వందనం||2||
ఆదిలక్ష్మి మమ్ము బ్రోవు అపర్ణ వందనం||2||అంబ||
పారిజాతమును మించు పాదములకు వందనం||2||
ఫాలలోచనుని రాణి పార్వతి వందనం||2||అంబ||
కుండలములచేత మెరయు కర్ణములకు వందనం||2||
అండజాయాన చాముండి వందనం||2||అంబ||
కంకణముల చేత మెరయు కరములకు వందనం||2||
కాలకంఠు రాణి కామాక్షి వందనం||2||అంబ||
మణుల చేత మెరయు నీ మకటమునకు||2||
మలయాచాల వాసిని మహేశి వందనం||2||అంబ||
భర్గు రాణి వనుచు నిన్ను ప్రణుతి సేతునమ్మ తల్లి||2||
వర్గాప వర్గాదా దుర్గ వందనం||2||
కనకదుర్గ వందనం||2||
అంబ వందనం జగదంబ వందనం
కంబు కంఠు రాణి కల్యాణి వందనం
అంబ వందనం జగదంబ వందనం
కంబు కంఠు రాణి కల్యాణి వందనం
కంబు కంఠు రాణి కల్యాణి వందనం
కంబు కంఠు రాణి కల్యాణి వందనం
కల్యాణి వందనంకల్యాణి వందనం
కల్యాణి… వందనం….
Read also: Kanaka Durgamma Kailasa Rani Song Lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

