Neethone lyrics whistle

నీతోనే అడుగు వేయనా Neethone – Whistle – Lyrics | A.R Rahman

by Lakshmi Guradasi

Song Credits:

సాంగ్ : నీతోనే Neethone
సినిమా – విజిల్ (Whistle)
సంగీతం: A.R. రెహమాన్ (A.R. Rahman)
గాయకులు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), మధుర ధార తాళ్లూరి (Madhura Dhara Talluri)
నటినటులు : విజయ్ (Vijay), నయనతార (Nayanthara)
లిరిసిస్ట్: రాకేందు మౌళి (Rakendu Mouli)

Neethone lyrics whistle in Telugu

నీతోనే అడుగు వేయనా
నీ తోడు నేను అడగనా
పరదా దాటనా
సరదా దారినా
నూరేళ్లు తీరిపోని మాటలాడి అలిసిపోనా
నీతోనే నీతోనే

నీతోనే అడుగు వేయనా
నీ తోడు నేను అడగనా

నేనంటూ నే లేనో
నేనే నువ్వయానో
కలకంటి కలపాప ఈ జీవితం
నిదుర మేల్కొన్న కలలోనూ నువ్వు నా నిజం
నిన్ను కాచుకున్న వరమే
మీద పడ్డ నీడ ప్రియమే
చంపొద్దే కోర కళ్లతో

నీతోనే అడుగు వేయనా
నీతోనే అడుగు వేయనా
నీ తోడు నేను అడగనా
నీ తోడు నేను అడగనా

చిమ్మే వర్షం కప్పేసుకుందాం దుప్పటిలా
చేతుల తలుపు వేస్కుందాం ఎప్పటిలా
చలిలోన చెలి ముద్దు చెల్లించనా
చివరిదాకా ఉస్సురల్లే చూసుకోవాలా
సదా ఎదే నీదే అన్నా
పదే పదే ఇచ్చేస్తున్నా
నీకే నీకే వెగటురాని వలపుని

నీతోనే అడుగు వేయనా
నీ తోడు నేను అడగనా
నీ తోడు నేను అడగనా
నీతోనే అడుగు వేయనా

పరదా దాటనా
సరదా దారినా
నూరేళ్లు తీరిపోని మాటలాడి అలిసిపోనా
నీతోనే నీతోనే
నీతోనే అడుగు వేయనా
నీ తోడు నేను అడగనా
నీ తోడు నేను అడగనా

Neethone lyrics whistle in English

Neethone adugu veyanaa
Nee thodu nenu adaganaa
Paradaa daatanaa
Saradaa daarinaa
Noorellu theeriponi maatalaadi alasiponaa
Neethone neethone

Neethone adugu veyanaa
Nee thodu nenu adaganaa

Nenantoo ne leno
Nene nuvvayano
Kalakanti kalapaapa ee jeevitham
Nidura melukonna kalalonoo nuvvu naa nijam
Ninnu kaachukunna varame
Meeda padda needa priyame
Champodde kora kallatho

Neethone adugu veyanaa
Neethone adugu veyanaa
Nee thodu nenu adaganaa
Nee thodu nenu adaganaa

Chimme varsham kappesukundaam duppatila
Chethula thalupu vesukundaam eppatila
Chalilona cheli muddu chellinchanaa
Chivaridaakaa ussuralle choosukovaalaa
Sadaa ede neede annaa
Pade pade ichchesthunnaa
Neeke neeke vegat urani valapuni

Neethone adugu veyanaa
Nee thodu nenu adaganaa
Nee thodu nenu adaganaa
Neethone adugu veyanaa

Paradaa daatanaa
Saradaa daarinaa
Noorellu theeriponi maatalaadi alasiponaa
Neethone neethone
Neethone adugu veyanaa
Nee thodu nenu adaganaa
Nee thodu nenu adaganaa

Read also: sivangivey song lyrics whistle

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like