Alaakaa Loova lyrics OM

అల్లా కలోవా అస్సీ బావా లిరిక్స్ Alaakaa Loova Lyrics – OM: Chapter 1

by Lakshmi Guradasi

Alaakaa Loova song credits:

పాట: అల్లా కలోవా (Alaakaa loova)
చిత్రం: OM – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్ (OM – Chapter 1)
సంగీతం – సాయి అభ్యంక‌ర్ (Sai Abhyankkar)
పాడినవారు: సాయి అభ్యంకర్ (Sai Abhyankkar), రామ్ మిరియాల (Ram Miriyala), అరుణ్ కౌండిన్య (Arun Kaundinya)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
నటీనటులు: ధనుష్ (Dhanush), మమ్ముట్టి (Mammootty),
రచన & దర్శకత్వం – రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy)

Alaakaa Loova lyrics om in Telugu

ఓయ్.. లలో యాల లేలో యాల లేలో యాలో
ఓయ్.. లలో యాల లేలో యాల లేలో యాలో

అల్లా కలోవా అస్సీ బావా
మొలేసం సీజో బెజో గుటకేద్దామా
ఎ సిలా లకవా సిందులేద్దామా
అరె అందరము ఒక్కటిగా అడ్డుగేద్దామా
ఏయ్ దెబ్బలు తగిలే తగిలే
అరె నిప్పులు మరిగే మరిగే
ఒక ఉప్పెన ఉరిమే నేడే
అది తప్పున తరిమే చూడే
అరె దమ్ములు దమ్ములు పెరిగెను మరి
దుమ్ములు దుమ్ములు ఎగిరెను మరి
కొమ్ములు కొమ్ములు దూసి
తెగ కుమ్మేయ్యాలి మనం మనం

సౌండే వేరే వేరే
ఊరే అల్లాడాలి.. ఇంకోటేసెయ్యాలి రౌండే..
క్వయిటు టైటు వెయిటూ రైటు అనేయాలి
అటు ఇటు దున్నెయ్యాలి గ్రౌండే..

అల్లా కలోవా అస్సీ బావా
మొలేసం సీజో బెజో గుటకేద్దామా
ఎ సిలా లకవా సిందులేద్దామా
అరె అందరము ఒక్కటిగా అడ్డుగేద్దామా

(జల జల జల జల జలాలే…)

బిర బిర పోనీ బెదురు
జర జర రాని పొగరు
వర్కులు జరిగి పోనీ
వర్తిక పెరిగి పోనీ
ఇది ఇది మాలో పవరు
ఎదురుగుగా మాకింకెవరు
ఎగబడి ఎదిగిపోని

అల్ టైము ప్రేముంటుందే నా బంగారం
అడుగడుగున మీరే మీరే నా సంతోషం
క్షణమైనా క్షణమైనా విడిపోను ఏనాడైనా….

పసి పసి నీ చిరు చిరు నవ్వే కదా నా ఆధారం
నీ మెరుపుల చూపే కదా నా ఆహారం
నీ వాడై నీ తోడై వెయ్యేళ్ళు బ్రతికెయ్యనా..

సౌండే వేరే వేరే
ఊరే అల్లాడాలి.. ఇంకోటేసెయ్యాలి రౌండే..
క్వయిటు టైటు వెయిటూ రైటు అనేయాలి
అటు ఇటు దున్నెయ్యాలి గ్రౌండే..

అల్లా కలోవా అస్సీ బావా
మొలేసం సీజో బెజో గుటకేద్దామా
ఎ సిలా లకవా సిందులేద్దామా
అరె అందరము ఒక్కటిగా అడ్డుగేద్దామా

ఏయ్ దెబ్బలు తగిలే తగిలే
అరె నిప్పులు మరిగే మరిగే
ఒక ఉప్పెన ఉరిమే నేడే
అది తప్పున తరిమే చూడే
అరె దమ్ములు దమ్ములు పెరిగెను మరి
దుమ్ములు దుమ్ములు ఎగిరెను మరి
కొమ్ములు కొమ్ములు దూసి
తెగ కుమ్మేయ్యాలి మనం మనం

అయ్యగారయ్యార్ ఎంట్రీ
ఎ వైబులో ఉంది కంట్రీ
అయ్యగారయ్యార్ ఎంట్రీ.. వైబులో ఉంది కంట్రీ
ట్రీపై తిరిగినదే..

Alaakaa Loova lyrics om in English

Oy.. Laloo Yaala Lelo Yaala Lelo Yaalo
Oy.. Laloo Yaala Lelo Yaala Lelo Yaalo

Ala Kaa loovaa Assi Baavaa
Molesam Seejo Bejo Gutakeddhaamaa
Sila Lakavaa Sindhuleddama
Are Andaramu Okkatiga Addugeddhaamaa

Ey Debbalu Thagile Thagile
Are Nippulu Marige Marige
Oka Uppena Urime Nede
Adi Thappuna Tharime Choode
Are Dammulu Dammulu Perigenu Mari
Dummulu Dummulu Egirenu Mari
Kommulu Kommulu Doosi
Thega Kummeyyaali Manam Manam

Sounde Vere Vere
Oore Allaadaali.. Inkoteseyyaali Rounde..
Quiet-u Tight-u Weight-u Right-u Aneyyaali
Atu Itu Dunneyyaali Grounde..

Ala Kaa loova Assi Baavaa
Molesam Seejo Bejo Gutakeddhaamaa
Sila Lakavaa Sindhuleddama
Are Andaramu Okkatiga Addugeddhaamaa

(Jala Jala Jala Jala Jalaale…)

Bira Bira Poni Beduru
Jara Jara Raani Pogaru
Workulu Jarigi Poni
Varthika Perigi Poni
Idi Idi Maalo Power-u
Edurugugaa Maakinkevvaru
Egabadi Edigiponi

All Time Premuntundhe Naa Bangaaram
Adugaduguna Meere Meere Naa Santhosham
Kshanamainaa Kshanamainaa Vidiponu Enaadainaa…

Pasi Pasi Nee Chiru Chiru Navve Kadaa Naa Aadhaaram
Nee Merupula Choope Kadaa Naa Aahaaram
Nee Vaadai Nee Thodai Veyyellu Brathikeyyanaa..

Sounde Vere Vere
Oore Allaadaali.. Inkoteseyyaali Rounde..
Quiet-u Tight-u Weight-u Right-u Aneyyaali
Atu Itu Dunneyyaali Grounde..

Ala Kaa loova Assi Baavaa
Molesam Seejo Bejo Gutakeddhaamaa
Sila Lakavaa Sindhuleddama
Are Andaramu Okkatiga Addugeddhaamaa

Ey Debbalu Thagile Thagile
Are Nippulu Marige Marige
Oka Uppena Urime Nede
Adi Thappuna Tharime Choode
Are Dammulu Dammulu Perigenu Mari
Dummulu Dummulu Egirenu Mari
Kommulu Kommulu Doosi
Thega Kummeyyaali Manam Manam

Ayyagaarayyar Entry
Vibe-lo Undi Country
Ayyagaarayyar Entry.. Vibe-lo Undi Country
Trippai Thiriginadhe..

Read also : singari song lyrics dude

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్రశ్న: “అల్లా కలోవా / అలా కలవా (Alaakaa Loova)” పాట ఏ చిత్రంలోనిది?

సమాధానం: ఈ ఎనర్జిటిక్ మాస్ సాంగ్ ‘OM – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్ (OM – Chapter 1)’ చిత్రంలోనిది.

ప్రశ్న: ఈ పాటకు సంగీతం అందించినది ఎవరు?

సమాధానం: ఈ క్రేజీ ట్యూన్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు సాయి అభ్యంక‌ర్ (Sai Abhyankkar) స్వరపరిచారు.

ప్రశ్న: “అల్లా కలోవా” పాటను పాడిన గాయకులు ఎవరు?

సమాధానం: ఈ పాటను సాయి అభ్యంకర్, మన టాలీవుడ్ రాక్‌స్టార్ రామ్ మిరియాల, మరియు అరుణ్ కౌండిన్య కలిసి అత్యంత శక్తివంతంగా పాడారు.

ప్రశ్న: ఈ పాట యొక్క సాహిత్యం (Lyrics) రాసినది ఎవరు?

సమాధానం: ఈ మాస్ లైన్స్‌ను ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు అందించారు.

ప్రశ్న: ‘OM – చాప్టర్ 1’ చిత్రంలో ప్రధాన నటీనటులు ఎవరు?

సమాధానం: ఈ సినిమాలో వైవిధ్యభరిత నటుడు ధనుష్ (Dhanush) మరియు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రశ్న: ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది ఎవరు?

సమాధానం: ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు.

Tags: alaakaa loova lyrics, alaakaa loova telugu lyrics, alaakaa loova lyrics in telugu, alaakaa loova song, om chapter 1 movie songs, sai abhyankkar alaakaa loova, ram miriyala alaakaa loova, chandrabose alaakaa loova lyrics, ayyagare entry song lyrics, om movie lyrics download

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like