నాచురల్ స్టార్ నాని మరియు మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా హాయ్ నాన్న. డిసెంబర్ 7, 2023 లో విడుదల అయినా ఈ సినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్పవచ్చు. దీంట్లో, ప్రేమ బాధ, మరియు తండ్రి కూతురి మధ్య ఉన్న బంధం ఎంతో బాగా చూపించారు. ఈ సినిమా విజయానికి ఒక ముఖ్య కారణం సంగీతం అని చెప్పవచ్చు హేశం అబ్దుల్ వాహబ్ మెలోడీ మ్యూజిక్ తో మన అందరి హృదయాలను పిండేసాడు.
పాట సన్నివేశం :
ఈ సినిమాలో బాగా పాపులర్ అయినా పాట “అడిగా అందాల చిన్ని చినుకులనే.” విరాజ్ (నాని) మరియు వర్ష (మృణాల్ ఠాకూర్) లకు పుట్టిన పాప ఎక్కువ కాలం బ్రతకదు అని డాక్టర్లు నిర్ధారించాక వర్ష బాధ పడుతూ ఉంటుంది. ఇలా జరుగుతుంది అని నేను కూడా ఊహించలేదు అని విరాజ్ వర్షకు చెప్పే ప్రయత్నంలో వచ్చేదే ఈ పాట. మరి ఎందుకు ఆలస్యం ఈ పాట లిరిక్స్ ను చూస్తూ పడేద్దాం రండి.
అడిగా అందాల చిన్ని సాంగ్ లిరిక్స్ తెలుగులో
అడిగా అందాల చిన్ని చినుకులనే
పిడుగే రానుంది అని తెలియకనే
పిలిచా ఏడెడు రంగు తలుకులనే
నలుపే చేరింది విధిలా
ఏమైన తప్పంతా నాధేలే
చూపించా కలలే, నీకిచ్చా దిగులే
మనసా మన్నించమంటూ అడగనులే
తెలిసే ఇంకొక్కసారి జరగదులే
కనులే కన్నీరు ఇంకి నిలిచెనులే
తెలుపే దిద్దేటి సమ్మతే
హృదయం తెరిచా,
మనసే గెలిచా
ఒకటై నిలిచా,
శుభమే తలచా
బ్రతకనేలేనిలా
పరాయిలా వినవా….
అడిగా అందాల చిన్ని చినుకులనే
పిడుగే రానుంది అని తెలియకనే
పిలిచా ఏడెడు రంగు తలుకులనే
నలుపే చేరింది విధిలా
ఏమైన తప్పంతా నాధేలే
చూపించా కలలే, నీకిచ్చా దిగులే
Adigaa Andhaala Chinni Song Lyrics in English
Adigaa Andhala Chinni Chinukulane
Piduge Raanundhi Ani Teliyakane
Pilichaa Yededu Rangu Thalukulane
Nalupe Cherindhi Vidhilaa
Emainaa Thappanthaa Naadhele
Choopinchaa Kalale, Neekichaa Digule
Manasaa Manninchamantu Adaganule
Telise Inkokkasaari Jaragadhule
Kanule Kanneeru Inki Nilichenule
Telupe Dhiddeti Sammathe
Hrudayam Terichaa,
Manase Gelichaa
Okatai Nilicha,
Shubhame Talachaa
Brathakanelenila
Paraayilaa Vinavaa…
Adigaa Andhaaa Chinni Chinukulane
Piduge Raanundi Ani Teliyakane
Pilichaa Yededu Rangu Thalukulane
Nalupe Cherindhi Vidhilaa
Emainaa Thappanthaa Naadhele
Choopinchaa Kalale, Neekichaa Digule
పాట వివరాలు:
పాట | అడిగా (Adigaa) |
చిత్రం | హాయ్ నాన్న (Hi Nanna) |
గానం | కార్తీక్ (Karthik) |
సంగీతం | హేశం అబ్దుల్ వాహబ్ (Hesham Abdul Wahab) |
లిరిక్స్ | కృష్ణ కాంత్ (Krishna Kanth) |
దర్శకుడు | శౌర్యవ్ (Shouryuv) |
నిర్మాత | మోహన్ చెరుకూరి (Mohan Cherukuri), డా. విజేందర్ రెడ్డి తీగల (Dr. Vijendhar Reddy Teegala) |
నటులు | నాని (Nani), మృణాల్ ఠాకూర్ (Mrunal Takur), జయ రామ్ (Jaya Ram), ప్రియదర్శి (Priyadarsi), తదితరులు. |
Hi Nanna Movie Songs Lyrics
- Odiyamma Heat Song Lyrics Hi Nanna
- Itu Rave Naa Gaju Bomma Song Lyrics
- Pranam Alladi Podha Ammadi Song Lyrics
- Samayamaa Song Lyrics
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.
1 comment
మీరు చాలా వివరంగా రాశారు. ధన్యవాదాలు.