Home » ఐస్ క్రిమ్ తో లస్సీ – తయారీ విధానం

ఐస్ క్రిమ్ తో లస్సీ – తయారీ విధానం

by Haseena SK
0 comments

కావలసినవి:

1.పెరుగు – ఒక కప్పు.
2.రూహ్ అఫ్జా – 3 టీస్పూన్లు.
3.చక్కెర – 4 టీస్పూన్లు.
4.నీళ్ల – ఒక కప్పు.
5.ఐస్ క్రిమ్ – 2 చెంచాలు.
6.కోవా – 2 టేబుల్స్పూన్లు.
7.డ్రై ఫ్రూట్( జీడిపప్పు, బాదం పప్పు) పలుకులు – 2 టేబుల్స్పూన్లు.
8.ఐస్ ముక్కలు – 2 లేదా 3.

తయారీ విధానం:

మందుగా పెరుగు, చక్కెర, రూహ్ అఫ్జాను తీసుసుని ఒక మిక్సీ జార్ లోకి వేసి కొన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐస్ ముక్కలు వేసి మరోసారి గ్రైండ్ చేసుకూవాలి. ఇప్పుడు అది చిక్కటి లస్సీ లా అవుతుంది. దాన్ని ఒక గ్లాస్ లో తీసుకుని కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు కొద్దిగా కొవా డ్రై ఫ్రూట్స్ పలుకులు వేసి ఐస్ క్రిమ్ వేస్తే సరిపోతుంది. ఇది ఇప్పుడు పిల్లలకు ఇస్తా ఇష్టం గా తాగుతారు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.

You may also like

Leave a Comment