Song Credits:
పాట: జతగూడే Jatha Goode
సినిమా: రామాయణం: పార్ట్ 1 Ramayana: Part 1
గాయకులు: శిరీషా భాగవతుల Sireesha Bhagavatula
సంగీత దర్శకుడు: A. R. రెహమాన్ A. R. Rahman
సాహిత్యం: రాకేందు మౌళి Rakendu Mouli
దర్శకత్వం: నితేష్ తివారీ Nitesh Tiwari
నటీనటులు: రణబీర్ కపూర్ Ranbir Kapoor, యష్ Yash, సాయి పల్లవి Sai Pallavi
jatha goode lyrics ramayana in telugu
జతగూడే ఏడేడు జన్మల బంధం
విశ్వమే కన్నా కలయేగా
సీతా సీతారామ్.
వరమాలే వేసెను వైదేహి
రఘునందనకి
సీతా సీతా సీతారామ్.
జతగూడే ఏడేడు జన్మల బంధం
విశ్వమే కన్నా కలయేగా
సీతా సీతారామ్.
మంగళ మౌదేశం అవనికి ఆనందం
ఇరువురి కళ్యాణం వల్లే లోక కళ్యాణం.
జతగూడే ఏడేడు జన్మల బంధం
విశ్వమే కన్నా కలయేగా
సీతా సీతారామ్.
మీరంతా నాకు ఎంత ప్రేమను ఇచ్చారో
నా సీతకు కూడా మీరు అంతే ప్రేమనిస్తారని
ఆశిస్తున్నాను.
వరమంటి వరుడు విచ్చేసే రఘుకుల తిలకం నే,
వరదానం నీకు ఇచ్చేసే మిథిలా సీతం నే,
భువిలో వైభోగం కురిసే వీరి వర్షం,
సుఖములు కలిగేను ఈ మనువుని కాచే వారెల్లరికొ
భళా చూడు జగతి కొనియాడు
ఈ జోడీనే వారేగా
సీతా సీతారామ్.
జతగూడే ఏడేడు జన్మల బంధం
విశ్వమే కన్నా కలయేగా
సీతా సీతారామ్.
నేను మీ జీవితంలోకి రాకపోయి ఉంటే ఏం జరిగేది?
తెలియదు.
కానీ ఇప్పుడు నువ్వు లేని స్వర్గమైనా నాకు శూన్యంతో సమానం.
jatha goode lyrics ramayana in english
Jathakoodi yededu janmala bandham
Vishwame kanna kalayegaa
Seetha Seetharaam.
Varamaale vesenu Vaidehi
Raghunandanaki
Seetha Seetha Seetharaam.
Jathakoodi yededu janmala bandham
Vishwame kanna kalayegaa
Seetha Seetharaam.
Mangala maoudesham avaniki aanandam
Iruvuri kalyanam valle loka kalyanam.
Jathakoodi yededu janmala bandham
Vishwame kanna kalayegaa
Seetha Seetharaam.
Meeranthaa naaku entha premanu ichcharo
Naa Seethaku kooda meeru anthe premanistaarani
Aashistunnaanu.
Varamanti varudu ichchese Raghukula thilakam ne,
Varadaanam neeku ichchese Mithilaa Seetham ne,
Bhuvilo vaibhogam kurise veeni varsham,
Sukhamulu kaligenu ee manuvuni kaache vaarellariko
Bhalaa choodu jagathi koniyaadu
Ee jodine vaaregaa
Seetha Seetharaam.
Jathakoodi yededu janmala bandham
Vishwame kanna kalayegaa
Seetha Seetharaam.
Nenu mee jeevithamloki raakapoiyi unte em jarigedi?
Teliyadu.
Kaani ippudu nuvvu leni swargamaina naaku shoonyamtho samaanam.
Read also: Ruku Ruku Rukmini Lyrics Alias Rukmini
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

