nalla nallani battalesi ayyappa song lyrics

నల్ల నల్లని బట్టలేసి అయ్యప్ప సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

Nalla nallani battalesi ayyappa song lyrics

నల్ల నల్లని బట్టలేసి నుదుట గంధం బొట్టు పెట్టి
పచ్చ పచ్చని పందిరి వేసి చూడ చక్కని బాలుని చూసి “2”
అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో అయ్యప్పో శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప
అయ్యప్పో అయ్యప్పో శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప

1.కన్నె స్వామి కత్తి స్వామి పేట తుళ్ళి ఆడినయా
గంటా గద గురుస్వామి గంతులేసి దుంకినయా “2”
అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో అయ్యప్పో శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప
అయ్యప్పో అయ్యప్పో శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప

2.పేరు స్వామి గురు స్వామి ప్రేమతో నే ఆడేనయా
అడుగులో నా అడుగు లేసి ఆడిపాడుతున్న రయ్య “2”
అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో అయ్యప్పో శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప
అయ్యప్పో అయ్యప్పో శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప

3.గళ్ళు గళ్ళు గజ్జలు కట్టి చేతిలోన కత్తులు పట్టి
ఆభరణాలు నెత్తిన ఎత్తి అలంకార సేవలు చేసి “2”
అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో అయ్యప్పో శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప
అయ్యప్పో అయ్యప్పో శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప

Read also: poddunne levali swami ki lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like