Egilivaranga Lechi song lyrics bhogi

Bhogi: Egili Varanga Song Lyrics in Telugu | ఏగిలివారంగా లేసి సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

Song Credits:

పాట పేరు: ఎగిలివరంగ లేచి (EgiliVaranga Lechi)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
గాయకులు: నల్గొండ గద్దర్ నర్సన్న (Nalgonda Gaddar Narsanna), కందుకూరి శంకర్ బాబు (Kandukuri Shankar Babu) మరియు రేలారే గోపాల్ (Relare Gopal)
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Charming Star Sharwanand), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran),
రచయిత, దర్శకుడు: సంపత్ నంది (Sampath Nandi)

Egilivaranga Lechi song lyrics bhogi In Telugu

ఎగిలి వారంగాలేసి… ఇల్లలికి పూదిచ్చి… ఇల్లలికి పూదిచ్చి…
తీగుట్ల దేవతలకు… దీపాలు ముట్టించి… దీపాలు ముట్టించి…
కొట్టంలో బర్లు గొడ్లకు… కుడితినే తాపిచ్చి… కుడితినే తాపిచ్చి…
పజొన్న గడకలోకి… సల్లానీల్లే పోసి… సల్లానీల్లే పోసి…
బుద్దంతా నోట్లో పెట్టి… కడుమాది సద్దిగట్టి… కడుమాది సద్దిగట్టి…
సెలకల్లో తొవ్వబట్టి… సేను తొవ్వబట్టి… సేను తొవ్వబట్టి…
ఎదురు బడ్టోళ్లతోని… పారాశాకాలాడి… పారాశాకాలాడి…
కండ్ల బడ్టోళ్లతోని… కారేడ్డాలాడుతూ… ఈరేడ్డాలాడుతూ…
బండ్ల బాటల్లా పోతూ… ముండ్ల బాటల్లా పోతూ…
పొందల్లా పోతూ పోతూ… లొందల్లా పోతూ పోతూ…
భూదేవి కడుపులోనా… భూలచ్చిమి గడపలోనా…
భూదేవి కడుపులోనా… భూలచ్చిమి గడపలోనా…
రెక్కలు ముక్కలు చేసే… బక్క జీవులం… బడుగు జీవులం…
బక్క జీవులం… బడుగు జీవులం…

రామ రామ రామ రామ… రామోచ్ఛ రామ రామ…
రామోచ్ఛ రామ రామ… రామ రామ రామ రామ…
రామ రామ రామ రామ… రామోచ్ఛ రామ రామ…

అరె బోతుంటే బొటి లేదు… రామోచ్ఛ రామ రామ…
నాగలుంటే ఎద్దు లేదు… రామోచ్ఛ రామ రామ…
రేగడుంటే నీళ్లు లేవు… రామోచ్ఛ రామ రామ…
చెమట నీళ్ల సేద్యము… రామోచ్ఛ రామ రామ…
రకతమే పెట్టుబడి… రామోచ్ఛ రామ రామ…
అటు తిప్పి ఇటు తిప్పి ఆపంట పండించి…
కల్లాలు గుడిపించీ… బండ్ల మీదికెక్కించీ…
గుమ్మిలోన నింపించీ… కుంచమన్ని తీపిచ్చి…
కుండాలోన ఉడికిచ్చీ…
రామా… ఆ… ఆ…
రామోచ్ఛ రామ రామ… రామోచ్ఛ రామ రామ…
రామోచ్ఛ రామ రామ… రామోచ్ఛ రామ రామ…
రామోచ్ఛ రామ రామ… రామోచ్ఛ రామ రామ…
రామోచ్ఛ రామ రామ… రామోచ్ఛ రామ రామ…

మేదారీ నరసన్నా… బుట్టాలు తేవంగా… తట్టాలు తేవంగా…
కమ్మారీ గంగన్నా… కత్తులు తేవంగా… కొడవండ్లు తేవంగా…
సాకాలి సమ్మన్నా… బట్టలు సుట్టంగా… బట్టలు సుట్టంగా…
మాదిగా ఐలన్నా… డబ్బులు కొట్టంగా… చప్పుడు చేయంగా…
గొల్లోళ్ల సులోచనా… మోదుగాకు తేవంగా… విస్తర్లు కుట్టంగా…
నలుగురీ చేతులతోటి… నైవేద్యం తీయంగా… నైవేద్యం తీయంగా…
పోశమ్మక్కానే కాదు… మైసమ్మక్కానే కాదు…
శివుడికి గానే కాదు… రాముడికి గానే కాదు…
మా ఊరి దేవుడు… మా గుట్ట దేవుడు… ఒగ్గుట్ట దేవుడు…
మా ఊరి పటేలుకూ… నైవేద్యం బెడతాముల్లా…
మా ఊరి పటేలుకూ… నైవేద్యం బెడతాముల్లో…

రామ రామ రామ రామ… రామోచ్ఛ రామ రామ…
రామ రామ రామ రామ… రామోచ్ఛ రామ రామ…

Egilivaranga Lechi song lyrics in English

Egili Vaarangaalesi… Illaliki Poodichhi… Illaliki Poodichhi…
Theegutla Devathalaku… Deepaalu Muttinchi… Deepaalu Muttinchi…
Kottamlo Barlu Godlaku… Kudithine Thaapichhi… Kudithine Thaapichhi…
Pajonna Gadakaloki… Sallaaneelle Posi… Sallaaneelle Posi…
Buddhanthaa Notlo Petti… Kadumaadi Saddigatti… Kadumaadi Saddigatti…
Selakallo Thovvabatti… Senu Thovvabatti… Senu Thovvabatti…
Edhuru Badtollathoni… Paaraashaakaalaadi… Paaraashaakaalaadi…
Kandla Badtollathoni… Kaareddaalaaduthoo… Eereddalaaduthoo…
Bandla Baatallaa Pothoo… Mundla Baatallaa Pothoo…
Pondallaa Pothoo Pothoo… Londallaa Pothoo Pothoo…
Bhoodhevi Kadupulonaa… Bhoolachhimi Gadapalonaa…
Bhoodhevi Kadupulonaa… Bhoolachhimi Gadapalonaa…
Rekkalu Mukkalu Chese… Bakka Jeevulam… Badugu Jeevulam…
Bakka Jeevulam… Badugu Jeevulam…

Raama Raama Raama Raama… Raamochha Raama Raama…
Raamochha Raama Raama… Raama Raama Raama Raama…
Raama Raama Raama Raama… Raamochha Raama Raama…

Are Bothunte Boti Ledhu… Raamochha Raama Raama…
Naagalunte Eddu Ledhu… Raamochha Raama Raama…
Regadunte Neellu Levu… Raamochha Raama Raama…
Chemata Neella Sedyamu… Raamochha Raama Raama…
Rakathame Pettubadi… Raamochha Raama Raama…
Atu Thippi Itu Thippi Aa Panta Pandinchi…
Kallaalu Gudipinchi… Bandla Meedhikekkinchi…
Gummilona Nimpinchi… Kunchamanni Theepinchi…
Kundaalona Udikinchi…
Raamaa… Aa… Aa…
Raamochha Raama Raama… Raamochha Raama Raama…
Raamochha Raama Raama… Raamochha Raama Raama…
Raamochha Raama Raama… Raamochha Raama Raama…
Raamochha Raama Raama… Raamochha Raama Raama…

Medhaari Narasannaa… Buttaalu Thevanga… Thattaalu Thevanga…
Kammaari Gangannaa… Kaththulu Thevanga… Kodavandlu Thevanga…
Saakaali Sammannaa… Battalu Suttanga… Battalu Suttanga…
Maadiga Ailannaa… Dabbulu Kottanga… Chappudu Cheyanga…
Gollolla Sulochanaa… Modug aaku Thevanga… Vistharlu Kuttanga…
Naluguri Chethulathoti… Naivedyam Theeyanga… Naivedyam Theeyanga…
Poshammakkaane Kaadhu… Maisammakkaane Kaadhu…
Shivudiki Gaane Kaadhu… Raamudiki Gaane Kaadhu…
Maa Oori Devudu… Maa Gutta Devudu… Oggutta Devudu…
Maa Oori Patelukoo… Naivedyam Bedathaamullaa…
Maa Oori Patelukoo… Naivedyam Bedathaamullaa…

Raama Raama Raama Raama… Raamochha Raama Raama…
Raama Raama Raama Raama… Raamochha Raama Raama…

Read also: Alasendravanka Lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like