Bindelu Bindelu Bavayya lyrics

Bindelu Bindelu Bavayya lyrics | Madhuri Rathod

by Lakshmi Guradasi

Song Credits:

సాంగ్ : బిందెలు బిందెలు బావయ్యా (Bindelu Bindelu Bavayya)
నిర్మాత : రంగు అనిల్ గౌడ్ Rangu Anil Goud
సాహిత్యం : లావణ్య రవీందర్ Lavanya Ravinder
గాయని : గిరమ్మ Giramma
సంగీతం : శాండీ Sandy
నటి : మాధురి రాథోడ్ : Madhuri Rathod
కొరియోగ్రఫీ : లీడింగ్ బాయ్స్ శ్రీకాంత్ Leading Boys Srikanth

Bindelu Bindelu Bavayya lyrics

పల్లవి:

బిందెలు బిందెలు బావయ్యో.. బిందెలాట బావయ్యా..
బిందెలు చూడూ బావయ్యో.. బిందాస్ చూడూ బావయ్యా..
బిందెలు బిందెలు బావయ్యా.. బిందెలాట బావయ్యా..
బిందెలు చూడూ బావయ్యా.. బిందాస్ చూడూ బావయ్యా..

చూడు చూడు బావయ్యో.. చుక్కలాంటి బావయ్యా..
సక్కనోడ బావయ్యో.. నీ చందమామ నేనయ్యా..

చరణం 1:

చీరలు చీరలు బావయ్యో.. చీరలాట బావయ్యా..
చీరలు చూడూ బావయ్యో.. నా సింగారము చూడయ్యా..
చీరలు చీరలు బావయ్యా.. చీరలాట బావయ్యా..
చీరలు చూడూ బావయ్యా.. నా సింగారము చూడయ్యా..

చూడు చూడు బావయ్యో.. చుక్కలాంటి బావయ్యా..
సక్కనోడ బావయ్యో.. నీ చందమామ నేనయ్యా..

చరణం 2:

వంపులు వంపులు బావయ్యో.. ఒంపులొలికే బావయ్యా..
వంపులు చూడూ బావయ్యో.. నా సొంపులు నీకే బావయ్యా..
వంపులు వంపులు బావయ్యా.. ఒంపులొలికే బావయ్యా..
వంపులు చూడూ బావయ్యా.. నా సొంపులు నీకే బావయ్యా..

చూడు చూడు బావయ్యో.. చుక్కలాంటి బావయ్యా..
సక్కనోడ బావయ్యో.. నీ చందమామ నేనయ్యా..

చరణం 3:

గాజులు గాజులు బావయ్యో.. గాజులాట బావయ్యా..
గాజులు చూడూ బావయ్యో.. నా గడుసుతనము చూడయ్యా..
గాజులు గాజులు బావయ్యా.. గాజులాట బావయ్యా..
గాజులు చూడూ బావయ్యా.. నా గడుసుతనము చూడయ్యా..

చూడు చూడు బావయ్యో.. చుక్కలాంటి బావయ్యా..
సక్కనోడ బావయ్యో.. నీ చందమామ నేనయ్యా..

చరణం 4:

మల్లెలు మల్లెలు బావయ్యో.. మల్లెలాట బావయ్యా..
మల్లెలు చూడూ బావయ్యో.. నా మంచి తనము చూడయ్యా..
మల్లెలు మల్లెలు బావయ్యా.. మల్లెలాట బావయ్యా..
మల్లెలు చూడూ బావయ్యా.. నా మంచి తనము చూడయ్యా..

వేలు పట్టి బావయ్యో.. ఏలుకోరా బావయ్యా..
తాళి గట్టి బావయ్యో.. తోలుకపోరా బావయ్యా..
వేలు పట్టి బావయ్యా.. ఏలుకోరా బావయ్యా..
తాళి గట్టి బావయ్యా.. తోలుకపోరా బావయ్యా..

చూడు చూడు బావయ్యో.. చుక్కలాంటి బావయ్యా..
సక్కనోడ బావయ్యో.. నీ చందమామ నేనయ్యా..

Read also: Bangula Song lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like