Bangula Song lyrics Madhupriya

అయ్యో నీ బంగుళాకు | Bangula Song lyrics | Madhupriya | Naga Durga

by Lakshmi Guradasi

Song Credits:

పాట: బంగుల (Bangula)
సంగీత దర్శకుడు: మదీన్ Sk (Madeen Sk)
సాహిత్యం: కమల్ ఎస్లావత్ (Kamal Eslavath)
గానం: మధు ప్రియ (Madhu Priya) & నాగవ్వ (Nagavva)
నటి: నాగ దుర్గ (Naga Durga)

Bangula Song lyrics Madhupriya in Telugu

అయ్యో నీ బంగుళాకు సామి నీ బంగుళాకు
అయ్యో నీ బంగుళాకు సామి నీ బంగుళాకు
తూం కాయ్ ధూళాల్ అయ్యో నీ బంగుళాకు
వారిగా డాసాల్ అయ్యో నీ బంగుళాకు
తూం కాయ్ ధూళాల్ అయ్యో నీ బంగుళాకు
వారిగా డాసాల్ అయ్యో

అదిరే ఏ మేడ మిద్దెల్లా జాగలు నే నడగ
నీ నీడ జాడల్లో సాలూయి జతగా
మానులేవి అడగా మరదలునో పిల్లగా
మనువాడుకోర నన్ను నీ యింటి గడప గడుగ
తూం కాయ్…
అబ్బా తూం కాయ్ ధూళాల్ జాలో మన బంగుళాకు
వారిగా డాసమ్ మేలో మన బంగుళాకు
తూం కాయ్ ధూళాల్ జాలో…
అయ్యో నీ బంగుళాకు సామి నీ బంగుళాకు
అయ్యో నీ బంగుళాకు సామి నీ బంగుళాకు

అయ్యో నీ చేతులాకు సామి నీ చేతులాకు
అయ్యో నీ చేతులాకు సామి నీ చేతులాకు
ఊసిపాయ కంకుణాలయ్యో నీ చేతులాకు
ఉత్తరాగి ఉంగురాలయ్యో నీ చేతులాకు
ఊసిపాయ కంకుణాలయ్యో నీ చేతులాకు
ఉత్తరాగి ఉంగురాలయ్యో

పైనా పేరైనా పెద్ద పెద్ద పేరులు నే నడగా
తీరైనా తీరు తీరు కోరికలే ఎరగా
సేదైనా యేంత బాదైనా
ఇంకా ఏదైనా నీతో ఉంటా గడియా యడబాయకుండ
ఉత్తరాగి…
ఉత్త ఉత్తరాగి ఉంగరాలున్నా నీ చేతులాకు
రంగురౌతూనౌతానయ్యో నీ ఉంగరంకు
ఉత్తరాగి ఉంగరాలున్నా…
అయ్యో నీ బంగుళాకు సామి నీ బంగుళాకు
అయ్యో నీ బంగుళాకు సామి నీ బంగుళాకు

ఆ జూటా మాటలాకు వనిగాలి కోటలాకు
ఆ జూటా మాటలాకు వనిగాలి కోటలాకు
ఎంతగాన మొప్పుకుంటవమ్మో వాని కోతలాకు
ఎంతగాన మెరుచుకుంటవమ్మో వాని సోకులకూ
ఎంతగా నోప్పుకుంటవమ్మో వాని కోతలాకు
ఎంతగా నోరుచుకుంటవమ్మో…

మెత్తని ఈ మోస మాటల్లో నను జార్చకు పిల్లగా
ఒలుకబోసుకున్నా మనసును చేర్చుకో జతగా
మాయల్లో ముంచకు మోసాల్లో దించకు
నీ గుండె కొటంచున ఉంచుకో నన్నెంచుకోని
జూటా…
జూటా జూటా మాటలొద్దో ఒరి వన్నెకాడ
సాటు… సాటు సాటు సరసమాడేటి చందురూడ
జూటా మాటలొద్దో…

అయ్యో నీ బంగుళాకు సామి నీ బంగుళాకు
అయ్యో నీ బంగుళాకు సామి నీ బంగుళాకు
అయ్యో నీ బంగుళాకు సామి నీ బంగుళాకు
తూం కాయ్ ధూళాల్ అయ్యో నీ బంగుళాకు
వారిగా డాసాల్ అయ్యో నీ బంగుళాకు
తూం కాయ్ ధూళాల్ అయ్యో నీ బంగుళాకు
వారిగా డాసాల్ అయ్యో

Read also: Bindhe Midha Bindhevetti lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like