Anjaana Anjaani song lyrics

అంజానా అంజానీ Anjaana Anjaani song lyrics, ది ప్యారడైజ్

by Lakshmi Guradasi

Song Credits:

పాట: అంజానా అంజానీ (Anjaana Anjaani)
చిత్రం: ది ప్యారడైజ్ (The Paradise)
గాయకులు: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సుబ్లాషిని (Sublashini)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ (Kittu Vissapragada)
దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)
నటీనటులు: కయదు లోహర్ (Kayadu Lohar), నాని (Nani)

Anjaana Anjaani song lyrics in Telugu

నే మళ్ళీ పుట్టానే!!
అంజానా అంజానీ లా కలిశామంట
జత నువ్వు నేను అలా
ఏం జాదూ చేసావో
నా ఊపిరి లోన నీ ఊసే చేరే ఇలా

విధ్వంసం నాదటా పూ వర్షం నీదటా
భీభత్సం హాయిగా తోచిందట
విస్ఫోటనం నేనట
అదృష్టం నీవట
నా దారే మెల్లగా మారిందట

నే మళ్ళీ పుట్టానే!

రగులుతున్నది సెగల మాదిరి
పొగరులో నీకై నాలో సడి
నలుగుతున్నవి పెదవులే మరి
పలకటం ఎలా నీ పేరుని

ఎడారిలా తడారిన నీ దేహమే నాదేనని
శరీరమా స్మశానమా అనేట్లుగా మారాలని

సముద్రమైన సాలామనేలా
నీ ఆటుపోటు ఉండాలని
నా శ్వాస నాపే నీ పట్టు లోనే
నే చిక్కుకుంటా కావాలని

ఇన్నాళ్లు లేదిలా
ఇవ్వాలే కొత్తగా
నీ వెంటే ఊహలో బతికేస్తున్నా!

నే మళ్ళీ పుట్టానే!!
నే మళ్ళీ పుట్టానే!!
అంజానా అంజానీ లా కలిశామంట
జత నువ్వు నేను అలా
ఏం జాదూ చేసావో
నా ఊపిరి లోన నీ ఊసే చేరే ఇలా

Anjaana Anjaani song lyrics in English

Ne Malli Puttane!!
Anjaana Anjaani Laa Kalishaamanta
Jatha Nuvvu Nenu Alaa
Em Jaadhu Chesaavo
Naa Oopiri Lona Nee Oose Chere Ilaa

Vidhwamsam Naadata Poo Varsham Needataa
Bheebhatsam Haayigaa Thochindata
Visphotanam Nenata
Adrushtam Neevata
Naa Daare Mellagaa Maarindata

Ne Malli Puttane!

Raguluthunnadi Segala Maadiri
Pogarulo Neekai Naalo Sadi
Naluguthunnavi Pedhavule Mari
Palakatam Ela Nee Peruni

Edaarilaa Thadaarina Nee Dehame Naadenani
Shareeramaa Smashaanamaa Anetlugaa Maaraalani

Samudramaina Saalamanelaa
Nee Aatupotu Undaalani
Naa Swaasa Naape Nee Pattu Lone
Ne Chikkukuntaa Kaavaalani

Innaallu Ledilaa
Ivvaale Kothagaa
Nee Vente Oohalo Bathikesthunnaa!

Ne Malli Puttane!!
Ne Malli Puttane!!
Anjaana Anjaani Laa Kalishaamanta
Jatha Nuvvu Nenu Alaa
Em Jaadhu Chesaavo
Naa Oopiri Lona Nee Oose Chere Ilaa

Read also: Yeshanagula song lyrics paradise

Aaya Sher song lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like