Ravamma Maa Intiki amma rajeswari lyrics
రావమ్మ మా ఇంటికి… అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
నువ్వు రావాలమ్మ మా ఊరికి… అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి

నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది
నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి
స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది
నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి
ఆపైనా మందార పువ్వులున్నవి
నీ పూజ కోసమే వేచివున్నవి
ఆపైనా మందార పువ్వులున్నవి
నీ పూజ కోసమే వేచివున్నవి
రావమ్మ… ఓ తల్లి… రావమ్మ…
రావమ్మ మా ఇంటికి… అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
ఆకలేస్తే అన్నపూర్ణ వైనావమ్మా
మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా
ఆకలేస్తే అన్నపూర్ణ వైనావమ్మా
మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా
బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మా
బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మా
శ్రీశైల భ్రమరాంబ నీవేనమ్మా
శ్రీశైల భ్రమరాంబ నీవేనమ్మా
రావమ్మ… రావమ్మ…
రావమ్మ మా ఇంటికి… అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
మల్లెపూల మాలలే తెచ్చినామమ్మా
నీకు సన్నజాజి పువ్వులే తెచ్చినామమ్మా
మల్లెపూల మాలలే తెచ్చినామమ్మా
నీకు సన్నజాజి పువ్వులే తెచ్చినామమ్మా
గులాబీ పువ్వులు తెచ్చినామమ్మా
గులాబీ పువ్వులు తెచ్చినామమ్మా
నీ పూజ కోసమే వేచినామమ్మా
నీ పూజ కోసమే వేచినామమ్మా
రావమ్మ… రావమ్మ…
రావమ్మ మా ఇంటికి… అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
నువ్వు రావాలమ్మ మా ఊరికి… అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
రాజా రాజా రాజా రాజా రాజేశ్వరి
విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి
రాజా రాజా రాజా రాజా రాజేశ్వరి
విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి
రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి
రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి
అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
జై బోలో దుర్గా భవానీకి – జై!
Read also : rava shivaya swamy maa intiki
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.