Paalinchara Pilloda song credits:
పాట -పాలించరా పిల్లోడా (Paalinchara Pilloda)
చిత్రం – అదిరింది (Adirindhi)
గాయకులు – కైలాష్ ఖేర్ (Kailash Kher), సత్య ప్రకాష్ (Sathya Prakash), దీపక్ (Deepak), పూజా AV (Pooja AV)
సాహిత్యం – చంద్రబోస్ (Chandrabose)
నటీనటులు – విజయ్ Vijay, నిత్యా మీనన్ (Nithya Menen),
దర్శకుడు – అట్లీ (Atlee)
సంగీతం – ఏ ఆర్ రెహమాన్ (A R Rahman)
Paalinchara Pilloda lyrics Adirindhi in Telugu
చెట్టు దిష్టి పిట్ట దిష్టి
చుట్టూ ఇరుగు పొరుగు దిష్టి
చిన్ని మహారాజే వీడే హారతివ్వండే హేయ్
నిన్నే కన్న నేలే నీకు
వేసేనంట వెన్నెల దండే
ముద్దు ముద్దు మాటల్లోన
పొంగాలంట బంగారం
జన్మభూమి కోసం బతుకే
చెయ్యాలంట బహుమానం
కన్న వారి పేరే నువ్వు నిలపాలంట కలకాలం
నిన్ను చూసి నక్షత్రంలా నవ్వాలంట భూగోళం
పాలించరా పిల్లోడా
వీర భూమిని
ప్రేమించరా పిల్లోడా పుణ్య భూమిని
ప్రేమే మన భాషని యదఘోషని ఎలుగెత్తాలి
ప్రేమించే జాతిని ఘన కీర్తిని తలకెత్తాలి
వీచే వీచే గాలుల్లో ఉంది మంచితనమే
పొంగే పొంగే నీళ్లలోలో ఉంది
జ్ఞానం పంచే గుణమే
పడుచు కుర్రోడికైనా పండు ముసలోడికైనా
రక్తంలోనే నిండెనంట రాజసం
ఓ ఓ సోదరా రారా మన చూపులో పిలుపుంది
ఓ ఓ సోదరా రారా మన చేతిలో గెలుపుంది
అచ్చుల్లో అచ్చంగా హల్లుల్లో అల్లరిగా
కలిసుండే వర్ణాలం వెలుగొందే వేదలం
హే అన్న అంటే అన్నం
పెట్టి ప్రాణాలైనా ఇస్తాం
ఏరా అంటే సై రా అంటూ ఎగిరి ఎగిరి తంతాం
కాదంటే అవుతుందంటూ అయ్యేలాగా చేస్తాం
కారం తీపి రెండు మేమే ఇష్టంగానే చూస్తాం
మన భాషే అతి ప్రాచీనం
మనదేలేరా ఆధునికం
భాషే బలహీనం అయితే
బంధం కాదా బలహీనం
మాతృభాషను మృతిలో సైతం
తలవాలే కొలవలె
ముద్దు ముద్దు మాటల్లోన
పొంగాలంట బంగారం
జన్మభూమి కోసం బతుకే
చెయ్యాలంట బహుమానం
కన్న వారి పేరే నువ్వు నిలపాలంట
కలకాలం
నిన్ను చూసి నక్షత్రంలా నవ్వాలంట
భూగోళం
సరగాల రాగం లాగా
సమీరాల తీరం లాగా
కిరణాల హారం లాగా
ఇలా నన్ను వరించి
హృదయములో నువ్వు నిలదించావే
సుగంధాల గీతం లాగా
ముద్దు ముద్దు మాటల్లోన
పొంగాలంట బంగారం
జన్మభూమి కోసం బతుకే
చెయ్యాలంట బహుమానం
కన్న వారి పేరే నువ్వు నిలపాలంట కలకాలం
నిన్ను చూసి నక్షత్రంలా నవ్వాలంట భూగోళం
పాలించరా పిల్లోడా
వీర భూమిని
పూజించరా పిల్లోడా పుణ్య భూమిని
ప్రేమే మన భాషని యదఘోషని ఎలుగెత్తాలి
ప్రేమించే జాతిని ఘన కీర్తిని చాటాలి
ఓ ఓ సోదరా రారా మన చూపులో పిలుపుంది
ఓ ఓ సోదరా రారా మన చేతిలో గెలుపుంది
అచ్చుల్లో అచ్చంగా హల్లుల్లో అల్లరిగా
కలిసుండే వర్ణాలం వెలుగొందే వేదలం
Paalinchara Pilloda lyrics Adirindhi in English
Chettu Dhishti Pitta Dhishti
Chuttuu Irugu Porugu Dhishti
Chinni Maharaaje Veede Haarathivvande Hey
Ninne Kanna Nele Neeku
Vesenanta Vennela Dande
Muddu Muddu Maatallona
Pongaalanta Bangaaram
Janmabhoomi Kosam Bathuke
Cheyyaalanta Bahumaanam
Kanna Vaari Pere Nuvvu Nilapaalanta Kalakaalam
Ninnu Choosi Nakshatramla Navvaalanta Bhoogolam
Paalincharaa Pillodaa
Veera Bhoomini
Premincharaa Pillodaa Punya Bhoomini
Preme Mana Bhaashani Yadaghoshani Elugetthaali
Preminche Jaathini Ghana Keerthini Thalaketthaali
Veeche Veeche Gaalullo Undi Manchithaname
Ponge Ponge Neellalolo Undi
Gnaanam Panche Guname
Paduchu Kurrodikainaa Pandu Musalodikainaa
Raktham Lone Nindenanta Raajasam
Oo Oo Sodaraa Raaraa Mana Choopulo Pilupundi
Oo Oo Sodaraa Raaraa Mana Chethilo Gelupundi
Acchullo Acchamgaa Hallullo Allarigaa
Kalisunde Varnaalam Velugonde Vedalam
Hey Anna Ante Annam
Petti Praanalaainaa Isthaam
Yeraa Ante Sai Raa Antuu Egiri Egiri Thanthaam
Kaadante Avuthundantu Ayyelaagaa Chesthaam
Kaaram Theepi Rendu Meme Ishtangaane Choosthaam
Mana Bhaashe Athi Praacheenam
Manadeleraa Aadhunikam
Bhaashe Balahinam Ayithe
Bandham Kaadaa Balahinam
Maathru Bhaashanu Mruthilo Saitham
Thalavaale Kolavale
Muddu Muddu Maatallona
Pongaalanta Bangaaram
Janmabhoomi Kosam Bathuke
Cheyyaalanta Bahumaanam
Kanna Vaari Pere Nuvvu Nilapaalanta Kalakaalam
Ninnu Choosi Nakshatramla Navvaalanta Bhoogolam
Saragaala Raagam Laagaa
Sameeraala Theeram Laagaa
Kiranaala Haaram Laagaa
Ilaa Nannu Varinchi
Hrudayamulo Nuvvu Niladinchaave
Sugandhaala Geetham Laagaa
Muddu Muddu Maatallona
Pongaalanta Bangaaram
Janmabhoomi Kosam Bathuke
Cheyyaalanta Bahumaanam
Kanna Vaari Pere Nuvvu Nilapaalanta Kalakaalam
Ninnu Choosi Nakshatramla Navvaalanta Bhoogolam
Paalincharaa Pillodaa
Veera Bhoomini
Poojincharaa Pillodaa Punya Bhoomini
Preme Mana Bhaashani Yadaghoshani Elugetthaali
Preminche Jaathini Ghana Keerthini Chaataali
Oo Oo Sodaraa Raaraa Mana Choopulo Pilupundi
Oo Oo Sodaraa Raaraa Mana Chethilo Gelupundi
Acchullo Acchamgaa Hallullo Allarigaa
Kalisunde Varnaalam Velugonde Vedalam
Read also : yem maya jarughuthondho song lyrics anna
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

