Yaalalo Yaalalo Song Credits :
సాంగ్ : యాలలో యాలలో (Yaalalo Yaalalo)
ఆల్బమ్/సినిమా : ఇరుముడి (Irumudi)
గానం : హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab), సాధిక (K.R sadhika K.R)
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ (Ananth Sriram)
సంగీతం: G. V. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)
దర్శకత్వం: శివ నిర్వాణ (Shiva Nirvana)
నటీనటులు: రవితేజ (Ravi Teja),
Yaalalo Yaalalo Song Lyrics Irumudi in Telugu
యాలలో యాలలో.. ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటాలో
యాలలో యాలలో.. లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో
అమ్మతో దాపరికం.. నాన్నతో రాచరికం
మాయింటి ప్రేమరికం చూడాలి ఈ లోకం
కొండతో చుట్టరికం.. కోనతో ఇల్లరికం
లేదు ఏ పేదరికం మాతోనే మా లోకం
యాలాయాలో.. ఏముంది మేడల్లో యాల్లో
ఏముంది కాసుల్లో యాలో.. ప్రేముంది గుండెల్లో
మడి చేలో.. చిందేటి కాలాలు మాలో
ఉంటాయి నూరేళ్ళు కోలో.. ఇంకేమి కావాలో
ఉయ్యాలలో.. ఊగుతున్నా ఈ పెంపకం
వందేళ్ళకీ.. పంచుతుంది సంబరం సంబరం
సయ్యాటలా.. సాగుతున్నా ఈ జీవితం
సిద్ధంగుంటే.. ఇస్తానంది గడికో వరం గడికో వరం
రెప్పల్లే.. కాపేసి ఉంటున్నా
రెప్పపాటైనా.. వీడేనా కాలం
ఉండేది.. కొన్నాళ్లే భూమ్మీద
ఉండిపోతాదే.. ఆపైనా పాశం
యాలాయాలో.. ఏముంది మేడల్లో యాల్లో
ఏముంది కాసుల్లో యాలో.. ప్రేముంది గుండెల్లో
యాలలో యాలలో.. ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటాలో
యాలలో యాలలో.. లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో
అమ్మతో దాపరికం.. నాన్నతో రాచరికం
మాయింటి ప్రేమరికం చూడాలి ఈ లోకం
కొండతో చుట్టరికం.. కోనతో ఇల్లరికం
లేదు ఏ పేదరికం మాతోనే మా లోకం
యాలాయాలో.. ఏముంది మేడల్లో యాల్లో
ఏముంది కాసుల్లో యాలో.. ప్రేముంది గుండెల్లో
మడి చేలో.. చిందేటి కాలాలు మాలో
ఉంటాయి నూరేళ్ళు కోలో.. ఇంకేమి కావాలో
Yaalalo Yaalalo Song Lyrics Irumudi in English
Yalaalo Yalaalo.. Ennetlo Ennenni Muchchatalo
Yalaalo Yalaalo.. Logitlo Ennenni Loguttulo
Ammatho Daaparikam.. Naannatho Raacharikam
Maa Inti Premarikam Choodaali Ee Lokam
Kondatho Chuttarikam.. Konatho Illarikam
Ledu Ye Pedarikam Maathone Maa Lokam
Yalaayaalo.. Emundi Medallo Yaallo
Emundi Kaasullo Yaalo.. Premundi Gundello
Madi Chelo.. Chindeti Kaalaalu Maalo
Untaayi Noorellu Kolo.. Inkemi Kaavaalo
Uyyaalalo.. Ooguthunna Ee Pempakam
Vandellaki.. Panchuthundi Sambaram Sambaram
Sayyaatalaa.. Saaguthunna Ee Jeevitham
Siddhangunte.. Istaanandi Gadiko Varam Gadiko Varam
Reppalle.. Kaapesi Untunnaa
Reppapaatainaa.. Veedenaa Kaalam
Undedi.. Konnaalle Bhoommede
Undipothaade.. Aapainaa Paasham
Yalaayaalo.. Emundi Medallo Yaallo
Emundi Kaasullo Yaalo.. Premundi Gundello
Yalaalo Yalaalo.. Ennetlo Ennenni Muchchatalo
Yalaalo Yalaalo.. Logitlo Ennenni Loguttulo
Ammatho Daaparikam.. Naannatho Raacharikam
Maa Inti Premarikam Choodaali Ee Lokam
Kondatho Chuttarikam.. Konatho Illarikam
Ledu Ye Pedarikam Maathone Maa Lokam
Yalaayaalo.. Emundi Medallo Yaallo
Emundi Kaasullo Yaalo.. Premundi Gundello
Madi Chelo.. Chindeti Kaalaalu Maalo
Untaayi Noorellu Kolo.. Inkemi Kaavaalo
Read also: Kattu Kattu Irumudi Kattu Lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.