Subrahmanyam subrahmanyam ganesh sundaram lyrics

గణేష్ సుందరం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం లిరిక్స్ | Subrahmanyam by Ganesh Sundaram Lyrics in Telugu

by Lakshmi Guradasi

సుబ్రహ్మణ్య స్వామి కీర్తన

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

నాగరూపధర సుబ్రహ్మణ్యం నాగదోషహర సుబ్రహ్మణ్యం
నాగవిలోలా సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

పార్వతీనందన సుబ్రహ్మణ్యం పావనరూపా సుబ్రహ్మణ్యం
జ్ఞానప్రదీపా సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సురకులశ్రేష్ఠం సుబ్రహ్మణ్యం నరకులదీపం సుబ్రహ్మణ్యం
వరగుణశీలం సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

వల్లిమనోహర సుబ్రహ్మణ్యం వరదాయకరా సుబ్రహ్మణ్యం
వాల్మీకవాసినే సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

మయూరవాహన సుబ్రహ్మణ్యం కేయూరహార శోభితదేవం
సిందూరతిలకా విరాజితవేలం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

అఖిలాండేశ్వర సుబ్రహ్మణ్యం ఆదిపరాత్పర సుబ్రహ్మణ్యం
ఆనందదాయక సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

ఆర్తపరాయణ సుబ్రహ్మణ్యం ఆద్యంతరహిత సుబ్రహ్మణ్యం
అద్భుతచరిత సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

త్రిభువనమోహన సుబ్రహ్మణ్యం త్రినయనాత్మజ సుబ్రహ్మణ్యం
త్రైలోక్యపూజ్యం సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

చిత్రధరాయ సుబ్రహ్మణ్యం చిత్రజేలాయ సుబ్రహ్మణ్యం
చిత్రవర్ణాయ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

జ్యోతిర్మయాయ సుబ్రహ్మణ్యం జితక్రోధాయ సుబ్రహ్మణ్యం
జ్ఞానమూర్తయే సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

ఉత్సవప్రియ సుబ్రహ్మణ్యం ఉదారకీర్తయే సుబ్రహ్మణ్యం
ఉరగేశ్వరాయ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

శేషరూపాయ సుబ్రహ్మణ్యం క్లేశనాశాయ సుబ్రహ్మణ్యం
విశాలాక్షాయ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

వేలాయుధధర సుబ్రహ్మణ్యం వేదగర్భాయ సుబ్రహ్మణ్యం
వేదవేద్యాయ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సర్పారాధిత సుబ్రహ్మణ్యం నిత్యాన్నప్రద సుబ్రహ్మణ్యం
సత్యస్వరూపా సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

కార్తికేయాయ సుబ్రహ్మణ్యం కీర్తనప్రియ సుబ్రహ్మణ్యం
క్రౌంచధారిణే సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

ప్రత్యక్షమూర్తయే సుబ్రహ్మణ్యం పుణ్యకీర్తయే సుబ్రహ్మణ్యం
పుష్టివర్ధనే సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

గుహవాసిన్ శ్రీ సుబ్రహ్మణ్యం గిరిజాపుత్రం సుబ్రహ్మణ్యం
గణేశానుజా సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

జాహ్నవీసూనో సుబ్రహ్మణ్యం జగత్కర్తా శ్రీ సుబ్రహ్మణ్యం
జగద్గురో శ్రీ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

తారకమర్దన సుబ్రహ్మణ్యం కామితవరద సుబ్రహ్మణ్యం
తపోరూపాయ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

ఋషిమునివంద్యా సుబ్రహ్మణ్యం ఋషికేశప్రియ సుబ్రహ్మణ్యం
శశిధరపుత్రా సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

బ్రాహ్మణప్రియ సుబ్రహ్మణ్యం బ్రహ్మానందా సుబ్రహ్మణ్యం
భగవతీతనయా సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుచరితసుముఖ సుబ్రహ్మణ్యం భువిసంపూజిత సుబ్రహ్మణ్యం
భుజబలపూరిత సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
ధర్మపరాత్పర సుబ్రహ్మణ్యం దర్పణశోభిత సుబ్రహ్మణ్యం
ద్వాదశాక్ష శ్రీ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
ఓంకారరూపా సుబ్రహ్మణ్యం ఓజోధరాయ సుబ్రహ్మణ్యం
ఓదనప్రియా సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

నిత్యాన్నప్రద సుబ్రహ్మణ్యం నిత్యోత్సవప్రియ సుబ్రహ్మణ్యం
నిర్మలాత్మనే సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
వరమణిభూషిత సుబ్రహ్మణ్యం వాసుకిమిత్ర సుబ్రహ్మణ్యం
వరదాయక శ్రీ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
దేవాదిదేవా సుబ్రహ్మణ్యం దేవయానీప్రియ సుబ్రహ్మణ్యం
దీనోద్ధారక సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

అంబుజలోచన సుబ్రహ్మణ్యం అంబికాతనయా సుబ్రహ్మణ్యం
అభీష్టదాయక సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
భక్తవత్సలా సుబ్రహ్మణ్యం భవరోగహరా సుబ్రహ్మణ్యం
భయహరాయ శ్రీ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

శరవణభవాయ సుబ్రహ్మణ్యం శరణజనప్రియ సుబ్రహ్మణ్యం
శంకరప్రీతాయ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
గంగాసుతాయా సుబ్రహ్మణ్యం గాంగేయయా సుబ్రహ్మణ్యం
గణ గంబీర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
దీన రక్షాయ సుబ్రహ్మణ్యం దైత్య శిక్షయ సుబ్రహ్మణ్యం
లోక రక్షాయ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సంగీత హరి ప్రియ సుబ్రహ్మణ్యం షాట్ కిరీటధరహర సుబ్రహ్మణ్యం
షాడనానయా సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

క్షేత్రపాలాయ సుబ్రహ్మణ్యం క్లేశనాశాయ సుబ్రహ్మణ్యం
క్షమాధరాయ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
మహాసేనాయ సుబ్రహ్మణ్యం మహానందాయ సుబ్రహ్మణ్యం
మహాదేవాయ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
కార్తికేయాయ సుబ్రహ్మణ్యం కీర్తనప్రియ సుబ్రహ్మణ్యం
క్రౌంచధారిణే సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
పార్వతీనందన సుబ్రహ్మణ్యం పావనరూపా సుబ్రహ్మణ్యం
జ్ఞానప్రదీపా సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సురకులశ్రేష్ఠం సుబ్రహ్మణ్యం నరకులదీపం సుబ్రహ్మణ్యం
వరగుణశీలం సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
మయూరవాహన సుబ్రహ్మణ్యం కేయూరహార శోభితదేవం
సిందూరతిలకా విరాజితవేలం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

ఆర్తపరాయణ సుబ్రహ్మణ్యం ఆద్యంతరహిత సుబ్రహ్మణ్యం
అద్భుతచరిత సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

చిత్రధరాయ సుబ్రహ్మణ్యం చిత్రజేలాయ సుబ్రహ్మణ్యం
చిత్రవర్ణాయ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

శేషరూపాయ సుబ్రహ్మణ్యం క్లేశనాశాయ సుబ్రహ్మణ్యం
విశాలాక్షాయ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సర్పారాధిత సుబ్రహ్మణ్యం నిత్యాన్నప్రద సుబ్రహ్మణ్యం
సత్యస్వరూపా సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

ప్రత్యక్షమూర్తయే సుబ్రహ్మణ్యం పుణ్యకీర్తయే సుబ్రహ్మణ్యం
పుష్టివర్ధనే సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

జాహ్నవీసూనో సుబ్రహ్మణ్యం జగత్కర్తా శ్రీ సుబ్రహ్మణ్యం
జగద్గురో శ్రీ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

ఋషిమునివంద్యా సుబ్రహ్మణ్యం ఋషికేశప్రియ సుబ్రహ్మణ్యం
శశిధరపుత్రా సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సుచరితసుముఖ సుబ్రహ్మణ్యం భువిసంపూజిత సుబ్రహ్మణ్యం
భుజబలపూరిత సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

ఓంకారరూపా సుబ్రహ్మణ్యం ఓజోధరాయ సుబ్రహ్మణ్యం
ఓదనప్రియా సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

దేవాదిదేవా సుబ్రహ్మణ్యం దేవయానీప్రియ సుబ్రహ్మణ్యం
దీనోద్ధారక సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

భక్తవత్సలా సుబ్రహ్మణ్యం భవరోగహరా సుబ్రహ్మణ్యం
భయహరాయ శ్రీ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

సంగీత హరి ప్రియ సుబ్రహ్మణ్యం షాట్ కిరీటధరహర సుబ్రహ్మణ్యం
షాడనానయా సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం
హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

మంగళ మహిమ సుబ్రహ్మణ్యం మంగళ ప్రదాయ సుబ్రహ్మణ్యం
మంగళ మూర్తయే సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం

_____________

Read Also : Uma maheswara kumara gurave lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like