Song Credits:
పాట: నిన్ను చూస్తూ అడిగే ఆకాశం (Ninnu Choostu Adige Aakasam)
చిత్రం: మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)
సంగీతం: సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan)
గాయకుడు: పుణ్య సెల్వ (Punya Selva)
సాహిత్యం: రెహమాన్ (Rehman)
నటీనటులు: సమంత (Samantha) & ఇతరులు
దర్శకత్వం: బివి నందిని రెడ్డి BV (Nandini Reddy)
Ninnu Choosthu Adige Aakasam Song lyrics in Telugu
నిన్ను చూస్తూ అడిగే ఆకాశం
ఎందుకింత ఆరాటం
ఎన్నో ఆశలెన్నో మోసుకుంటూ గుండెలో
సాగే దారిలోన ఎన్నెన్ని తలపులో
ఓ కంటిలో మెరిసింది మెరుపంటి సంతోషమే
మరుకంటిలో ముసిరింది ఏదో సంకోచమే
చీకటై వదిలిపోని కష్టమేదో
చుట్టుకున్న బినుకుమన్న సరే
నువ్విలా మనసు నిండా దిగులుతో
చిన్నబోయి ముడుచుకోకు రెక్కలే
ముందే ఉంది అందమైన తీరం
అవుతుందా ఇది నువ్వు వెతికే తరుణం
నిన్ను చూస్తూ అడిగే ఆకాశం
ఎన్నినాళ్ళీ ఆరాటం
దారి పొడవునా నీడైన లేదులే
ఈ దూరం ఈ పయనం ఎంతుందో
మలుపులో ఓ నీడ దొరికినా
అది ఎన్నాళ్ళుంటుందో ఎవరికీ ఎరుక
చీకటై వదిలిపోని కష్టమేదో
చుట్టుకున్న బినుకుమన్న సరే
నువ్విలా మనసు నిండా దిగులుతో
చిన్నబోయి ముడుచుకోకు రెక్కలే
(నిన్ను చూస్తూ అడిగే ఆకాశం
ఎక్కడుందో నీ మన్నాశలే)
(నిన్ను చూస్తూ అడిగే ఆకాశం
ఎందుకంటా ఈ ఆరాటం)
చిన్నబోయి ముడుచుకోకు రెక్కలే
Ninnu Choosthu Adige Aakasam Song lyrics in English
Ninnu Choosthu Adige Aakaasham
Endukintha Aaraatam
Enno AashalennO Mosukuntu Gundelo
Saage Daarilona Ennenni Thalapulo
O Kantilo Merisindi Merupanti Santhoshame
Marukantilo Musirindi Edo Sankochame
Cheekatai Vadiliponi Kashtamedo
Chuttukunna Binukumanna Sare
Nuvvila Manasu Nindaa Digulutho
Chinnaboyi Muduchukoku Rekkale
Mundhe Undi Andamaina Teeram
Avuthundaa Idi Nuvvu Vethike Tarunam
Ninnu Choosthu Adige Aakaasham
Enninaallee Aaraatam
Daari Podavunaa Needaina Ledule
Ee Dooram Ee Payanam Enthundo
Malupulo O Needa Dorikinaa
Adi Ennaalluntundo Evariki Eruka
Cheekatai Vadiliponi Kashtamedo
Chuttukunna Binukumanna Sare
Nuvvila Manasu Nindaa Digulutho
Chinnaboyi Muduchukoku Rekkale
(Ninnu Choosthu Adige Aakaasham
Ekkadundo Nee Mannashale)
(Ninnu Choosthu Adige Aakaasham
Endukantaa Ee Aaraatam)
Chinnaboyi Muduchukoku Rekkale
See Also: Thassadiya Song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

