Home » ఓ బాసు బంగారు బొమ్మనురా సాంగ్ లిరిక్స్ | Baby Doll Telugu Lyrics – Ragini MMS 2

ఓ బాసు బంగారు బొమ్మనురా సాంగ్ లిరిక్స్ | Baby Doll Telugu Lyrics – Ragini MMS 2

by Lakshmi Guradasi
145 views
O Basu Bangaru Bommanura Song Lyrics

భలే భలేగా అందాలున్నాయ్
చలో చలోరే రమ్మన్నాయ్
నా తళుకులు నీవేనన్నాయ్
అరె గాబర పడకన్నాయ్

భలే భలేగా అందాలున్నాయ్
భలే భలేగా అందాలున్నాయ్
నా తళుకులు నీవేనన్నాయ్
నా తళుకులు నీవేనన్నాయ్

ముచ్చట్లన్నీ తరువాతే..
ముందుగా తెగ ముద్దుల మొత్తే
తనువుల తగువుల్లోనా.. నువ్వే జోడీ రా..
నువ్వే జోడీ రా..

ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..

అందరికీ మనసే ఇస్తానురా..
సొగసు నీకిస్తానురా..
సొగసు నీకిస్తానురా..

ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..

లేత లేత కాళ్ళదాన చిందులేస్తే నొప్పిరాదా
జండూబామ్ తెచ్చి రాయనా..
సొమ్మసిల్లిపోతే నువ్వు మధ్య మధ్య ముద్దులాడి
మర్దనా మెత్తంగా చేయనా..

లేత లేత కాళ్ళదాన చిందులేస్తే నొప్పిరాదా
జండూబామ్ తెచ్చి రాయనా..
సొమ్మసిల్లిపోతే నువ్వు మధ్య మధ్య ముద్దులాడి
మర్దనా మెత్తంగా చేయనా..

తలుకు బెలుకు ఎక్కువైతే ఎగబడతర్రా జనము
తెరా జండూబామును తేరా.. కడతా అందెలు దినము
తలుకు బెలుకు ఎక్కువైతే ఎగబడతర్రా జనము
తెరా జండూబామును తేరా.. కడతా అందెలు దినము

వోల్.. ఇండియాకే .. షివరింగే వచ్చి..
లవ్ రింగులు పెడుతుంది చూడు చూడరా

అందరికీ మనసే ఇస్తానురా..
సొగసు నీకిస్తానురా..
సొగసు నీకిస్తానురా..

ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..

పగలు వయసు తుంటరివైతే ఒంటరి మనసుకు తంటా
దొంగయినా దొరలాగ అనిపిస్తే ఆ తప్పు ఎవరిది అంటా?
పగలు వయసు తుంటరివైతే ఒంటరి మనసుకు తంటా
దొంగయినా దొరలాగ అనిపిస్తే ఆ తప్పు ఎవరిది అంటా?

మరి తొందర పడరా.. మురి పాలే పంచరా..
ఏ దొంగో నా కొంప.. ముంచకుండానే..

అందరికీ మనసే ఇస్తానురా..
సొగసు నీకిస్తానురా..
సొగసు నీకిస్తానురా..

ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..

ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..
ఓ బాసు బంగారు బొమ్మనురా..

In English Version:

Bhale bhalegaa andaalunnaay
Chalo chalore rammannaay
Naa thalukulu neevenannaay
Are gaabara padakannaay

Bhale bhalegaa andaalunnaay
Bhale bhalegaa andaalunnaay
Naa thalukulu neevenannaay
Naa thalukulu neevenannaay

Muchchatlanni tharuvathe..
Mundhugaa thega muddhula motthe
Thanuvula thaguvullonaa.. nuvve jodi raa..
Nuvve jodi raa..

O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..

Andhariki manase isthaanuraa..
Sogasu neekisthaanuraa..
Sogasu neekisthaanuraa..

O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..

Letha letha kaalladhaana chindhulesthe noppiraadhaa
Zandu balm thechchi raayanaa..
Sommasillipothe nuvvu madhya madhya muddhulaadi
Mardhana meththangaa cheyanaa..

Letha letha kaalladhaana chindhulesthe noppiraadhaa
Zandu balm thechchi raayanaa..
Sommasillipothe nuvvu madhya madhya muddhulaadi
Mardhana meththangaa cheyanaa..

Thaluku beluku ekkuvaithe egabadatharra janamu
Theraa zandu balmunu theraa.. kadathaa andhelu dhinamu
Thaluku beluku ekkuvaithe egabadatharra janamu
Theraa zandu balmunu theraa.. kadathaa andhelu dhinamu

Whole .. Indiaake.. shivaringe vachi..
Love ringulu peduthundi choodu choodaraa

Andhariki manase isthaanuraa..
Sogasu neekisthaanuraa..
Sogasu neekisthaanuraa..

O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..

Pagalu vayasu thuntarivaithe ontari manasuku thanthaa
Dongayinaa doralaga anipisthe aa thappu evaridhi anta?
Pagalu vayasu thuntarivaithe ontari manasuku thanthaa
Dongayinaa doralaga anipisthe aa thappu evaridhi anta?

Mari thondara padaraa.. muri paale pancharaa..
Ye dongo naa kompa.. munchakundaane..

Andhariki manase isthaanuraa..
Sogasu neekisthaanuraa..
Sogasu neekisthaanuraa..

O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..

O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..
O basu bangaaru bommanuraa..

___________________

పాట క్రెడిట్స్:

పాట: బాసు బంగర్ (Baasu Bangar) (Baby Doll Telugu Version)
చిత్రం: రాగిణి MMS 2 (Ragini MMS 2)
గానం: ఖుష్బు జైన్ Khushbu Jain & చిరంజీవి ఎస్ మంకాల (Chiranjeevi S Mankala)
సాహిత్యం: ఎ.వి.అనంతరామ్ (A.V.Anantharam)
సంగీత దర్శకుడు: (Meet Bros Anjjan)

See Also plz click on this: Are Bommale Song Lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.