Home » జాజి మొగ్గలాలి (Jaji Mogalalli) l Ayyappa Song lyrics

జాజి మొగ్గలాలి (Jaji Mogalalli) l Ayyappa Song lyrics

by Lakshmi Guradasi
99 views
Jaji Mogalalli Ayyappa Song lyrics

పల్లవి:
జాజి మొగ్గలాలి.. జాజి మొగ్గలాలి..
వచ్చే వచ్చే అయ్యప్ప జాజి మొగ్గలాలి
జాజి మొగ్గలాలి.. జాజి మొగ్గలాలి..
వచ్చే వచ్చే అయ్యప్ప జాజి మొగ్గలాలి
వచ్చె వచ్చె వచ్చె వచ్చె..
జాజి మొగ్గలాలి.. జాజి మొగ్గలాలి..
వచ్చే వచ్చే అయ్యప్ప జాజి మొగ్గలాలి

చరణం 1:
వీరాధి వీరుడంట.. (జాజి మొగ్గలాలి)
వీర మణికంఠుడంట.. (జాజి మొగ్గలాలి)
వీరాధి వీరుడంట జాజి మొగ్గలాలి..
వీర మణికంఠుడంట జాజి మొగ్గలాలి
జాజి మొగ్గలాలి.. జాజి మొగ్గలాలి..
వచ్చే వచ్చే అయ్యప్ప జాజి మొగ్గలాలి

చరణం 2:
అభిషేక ప్రియుడంట.. (జాజి మొగ్గలాలి)
అలంకార రూపుడంట.. (జాజి మొగ్గలాలి)
అభిషేక ప్రియుడంట జాజి మొగ్గలాలి..
అలంకార రూపుడంట జాజి మొగ్గలాలి
జాజి మొగ్గలాలి.. జాజి మొగ్గలాలి..
వచ్చే వచ్చే అయ్యప్ప జాజి మొగ్గలాలి

చరణం 3:
అందాల బాలుడంట.. (జాజి మొగ్గలాలి)
ఆనంద రూపుడంట.. (జాజి మొగ్గలాలి)
అందాల బాలుడంట జాజి మొగ్గలాలి..
ఆనంద రూపుడంట జాజి మొగ్గలాలి
జాజి మొగ్గలాలి.. జాజి మొగ్గలాలి..
వచ్చే వచ్చే అయ్యప్ప జాజి మొగ్గలాలి

చరణం 4:
పులి మీద వచ్చేనంట.. (జాజి మొగ్గలాలి)
పులి పాలు తెచ్చెనంట.. (జాజి మొగ్గలాలి)
పులి మీద వచ్చేనంట జాజి మొగ్గలాలి..
పులి పాలు తెచ్చెనంట జాజి మొగ్గలాలి
జాజి మొగ్గలాలి.. జాజి మొగ్గలాలి..
వచ్చే వచ్చే అయ్యప్ప జాజి మొగ్గలాలి
వచ్చే వచ్చే అయ్యప్ప జాజి మొగ్గలాలి..
వచ్చే వచ్చే అయ్యప్ప జాజి మొగ్గలాలి..
వచ్చే వచ్చే అయ్యప్ప జాజి మొగ్గలాలి..

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.