Home » గాడ్ మోడ్ God Mode song lyrics |  వీరభద్రుడు (Veerabhadrudu)

గాడ్ మోడ్ God Mode song lyrics |  వీరభద్రుడు (Veerabhadrudu)

by Lakshmi Guradasi
25 views
God Mode song lyrics Veerabhadrudu Kaala Bhairava

షాలిబండ బంపులు దండేద్దుమా.. శానా శానా లారీల మంటెద్దుమా..
కల్లుసక నిండారా పోసేద్దుమా.. పండగేలా పొట్టేళ్ల విందుద్దుమా..
గోలుకొండ బోనాల దారెద్దుమా.. శివశక్తి సిగాల ఊగేద్దుమా..
ఊరునిండా దండోరా మొగిద్దుమా.. ఊర నాటు ఊపేదో రప్పిద్దుమా..

ఇది గాడ్ మోడ్.. కోసేటి సప్పుల్లే..
గళ్ళుమంటూ.. గిల్లుమంటూ.. భళ్ళుమంటూ.. ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె..
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి..!

ముందొచ్చేది శబ్దాలే.. సింగం వచ్చు వెనకాలే
పంజా గొట్టి పోద్ది గురువా..
ఇక అడ్డం వస్తే కుందేళ్లే.. తోకడిస్తే నక్కల్లే
పంటి గాటు పాట విన్నావా..

ఇది గాడ్ మోడ్.. కోసేటి సప్పుల్లే..
గళ్ళుమంటూ.. గిల్లుమంటూ.. భళ్ళుమంటూ.. ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె..
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి..!

సురసుర కత్తి వేటులా.. కండ్లు చూడరా ..
తొడగొట్టేనంటే వేటరా.. అమ్మ తోడురా..
తొడుక్కొట్టి నెత్తి వేటరా.. అమ్మదుడురా..!
పరపర పట్టి చీల్చగా.. పరవశమా..
ఎరుపు రంగుల నెత్తురు పూసినా చందనమా ..!

వీరభద్ర సామి.. నవ్విందే తాకి భూమి..
వీరభద్ర సామి.. నీ చూపే మాకు హామీ..
వీరభద్ర సామి.. నవ్విందే తాకి భూమి..
వీరభద్ర సామి.. మా పాపం కడగవేమీ..

వీరభద్ర సామి.. వీరభద్ర సామి..
నీ చూపే మాకు హామీ
మా పాపం కడగవేమీ..
వీరభద్ర సామి.. వీరభద్ర సామి..
వీరభద్ర సామి.. వీరభద్ర సామి!

మదమెక్కిన వాడు బలి.. బొక్కలు మొత్తం పొడి పొడి..
ఒక్కడన్న పక్కకున్నా.. నరుకుతుంటే నరకమన్న..!
బరిని కాస్త దాటినా.. కొరికి మరి చంపునా..
కొబ్బరి మట్ట విరిచినట్టు.. తెల్లారి పొంగానే దినం బెట్టు..!

వేటగాళ్ళం .. ఆటగాళ్ళం..
వేట అన్నది ఆట ఇక్కడ.. రెండు కన్నా తప్పులు ఉన్నా
వేటగాళ్ళం .. ఆటగాళ్ళం..
వేట అన్నది ఆట ఇక్కడ.. కొట్టుకుంటా పోత వచ్చి దడ ..!

ఇది గాడ్ మోడ్.. కోసేటి సప్పుల్లే..
గళ్ళుమంటూ.. గిల్లుమంటూ.. భళ్ళుమంటూ.. ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె..
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి..!

షాలిబండ బంపులు దండేద్దుమా.. శానా శానా లారీల మంటెద్దుమా..
కల్లుసక నిండారా పోసేద్దుమా.. పండగేలా పొట్టేళ్ల విందుద్దుమా..
గోలుకొండ బోనాల దారెద్దుమా.. శివశక్తి సిగాల ఊగేద్దుమా..
ఊరునిండా దండోరా మొగిద్దుమా.. ఊర నాటు ఊపేదో రప్పిద్దుమా..

ఇది గాడ్ మోడ్.. కోసేటి సప్పుల్లే..
గళ్ళుమంటూ.. గిల్లుమంటూ.. భళ్ళుమంటూ.. ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె..
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి..!

ఇది గాడ్ మోడ్.. కోసేటి సప్పుల్లే..
గళ్ళుమంటూ.. గిల్లుమంటూ.. భళ్ళుమంటూ.. ఘోళ్ళుమంటూ
రాహు కేతు రాస్తాలో రావోద్దె..
గిల్లిగిల్లి తల్లడిల్లి ఒక్కడొస్తే సావు మల్లి..!

In English Version:

Shalibanda bampulu dandedduma.. Shana shana lorry la mantedduma..
Kallusaka nindara posedduma.. Pandagela pottella vindudduma..
Golukonda bonala daredduma.. Shivasakti sigala ugedduma..
Uruninda dandora mogidduma.. Ura natu upedo rappidduma..

Idi God Mode.. Koseti sappulle..
Gallumantu.. Gillumantu.. Bhallumantu.. Ghollumantu
Rahu Ketu rastalo ravoddhe..
Gilligilli talladilli okkadoste savu malli..!

Mundocchedi shabdale.. Singam vacchu venakale
Panja gotti poddi guruva..
Ika addam vaste kundelle.. Tokadiste nakkalle
Panti gatu pata vinnavaa..

Idi God Mode.. Koseti sappulle..
Gallumantu.. Gillumantu.. Bhallumantu.. Ghollumantu
Rahu Ketu rastalo ravoddhe..
Gilligilli talladilli okkadoste savu malli..!

Surasura katti vetula.. Kandlu chudara..
Thodagottenantte vetara.. Amma todura..
Thodukkotti netthi vetara.. Ammadudura..!
Parapara patti chilchaga.. Paravashama..
Erupu rangula netturu pusina chandhanama..!

Veerabhadra sami.. Navvinde taki bhumi..
Veerabhadra sami.. Ni chupe maku hami..
Veerabhadra sami.. Navvinde taki bhumi..
Veerabhadra sami.. Ma papam kadagavemi..

Veerabhadra sami.. Veerabhadra sami..
Ni chupe maku hami
Ma papam kadagavemi..
Veerabhadra sami.. Veerabhadra sami..
Veerabhadra sami.. Veerabhadra sami!

Madamekkina vadu bali.. Bokkalu mottam podi podi..
Okkadanna pakkakunna.. Narukutunte narakamanna..!
Barini kasta datina.. Koriki mari champuna..
Kobbari matta virichinattu.. Tellari pongane dinam bettu..!

Vetagallam.. Atagallam..
Veta annadi ata ikkada.. Rendu kanna tappulu unna
Vetagallam.. Atagallam..
Veta annadi ata ikkada.. Kottukunta pota vacchi dada..!

Idi God Mode.. Koseti sappulle..
Gallumantu.. Gillumantu.. Bhallumantu.. Ghollumantu
Rahu Ketu rastalo ravoddhe..
Gilligilli talladilli okkadoste savu malli..!

Shalibanda bampulu dandedduma.. Shana shana lorry la mantedduma..
Kallusaka nindara posedduma.. Pandagela pottella vindudduma..
Golukonda bonala daredduma.. Shivasakti sigala ugedduma..
Uruninda dandora mogidduma.. Ura natu upedo rappidduma..

Idi God Mode.. Koseti sappulle..
Gallumantu.. Gillumantu.. Bhallumantu.. Ghoullumantu
Rahu Ketu rastalo ravoddhe..
Gilligilli talladilli okkadoste savu malli..!

Idi God Mode.. Koseti sappulle..
Gallumantu.. Gillumantu.. Bhallumantu.. Ghoullumantu
Rahu Ketu rastalo ravoddhe..
Gilligilli talladilli okkadoste savu malli..!

_______________

Song Credits:

పాట పేరు: గాడ్ మోడ్ (God Mode) (Telugu)
చిత్రం: వీరభద్రుడు (Veerabhadrudu)
గాయకుడు: కాలభైరవ (Kaala Bhairava)
నటీనటులు: సూర్య (Suriya), త్రిష (Trisha)
లిరిసిస్ట్: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
సంగీతకారుడు: సాయి అభ్యంకర్ (Sai Abhyankkar‬)
దర్శకుడు: ఆర్జే బాలాజీ (RJ Balaji)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.