Home » చిరునవ్వే విసిరావే (Chirunavve Visirave) సాంగ్ లిరిక్స్ – ప్రేమ కావాలి

చిరునవ్వే విసిరావే (Chirunavve Visirave) సాంగ్ లిరిక్స్ – ప్రేమ కావాలి

by Lakshmi Guradasi
59 views
Chirunavve Visirave song lyrics prema kavali

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నాకళ్ళపై
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై

సరదా సరదాలెన్నో అందించావే
సమయం గురుతేరాని సావాసంతో
విరహం చెరలో నన్నే బంధించావే
ఎపుడు మరుపేరాని నీ అందంతో
ఆహ్వానం పంపించావే ఆనందం రప్పించావే
రెప్పల్లోన త్రుల్లే చూపుల్తో
ఆరాటం ఊరించావే మోమాటం మారించావే
చేరువలోన చేసే దూరంతో
చెలియా ఆ ఆఅ ఆఆ

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై

అసలే వయసే నన్ను తరిమేస్తుంటే
అపుడే ఎదురౌతావు ఎం చెయ్యాలె
అసలీ తడబాటెంట్ని అడిగేస్తుంటే
సరిగా నమ్మించే బదులేం చెప్పాలే
తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు
ఎన్నలింకా కాలం గడపాలే
నీకోసం నేనున్నట్టు నీప్రాణం నమ్మేటట్టు
ఎవ్వరితోనా కబురంపించాలే
చెలియా ఆ

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నాకళ్ళపై
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై

In English Version:

Chirunavve visiraave nidurinche kalapai
Sirimuvvai nadichaave ninukoreti ee gundepai
Velugedo parichaave ninnu choosthunna naa kallapai
Chirunavve visiraave nidurinche kalapai
Sirimuvvai nadichaave ninukoreti ee gundepai

Sarada saradalenno andinchaave
Samayam gurutheraani saavaasamtho
Viraham cheralo nanne bandhinchaave
Epudu maruperaani nee andhamtho
Aahvaanam pampinchaave aanandam rappinchaave
Reppallona thrulle choopultho
Aaraatam oorinchaave momaatam maarinchaave
Cheruvalona chese dooramtho
Cheliyaa aa aa aa aa

Chirunavve visiraave nidurinche kalapai
Sirimuvvai nadichaave ninukoreti ee gundepai

Asale vayase nannu tharimesthunte
Apude edurouthaavu em cheyyaale
Asalee thadabaatentni adigesthunte
Sarigaa namminche badhulem cheppaale
Tappedo chesthunnattu tappinchukuntunnattu
Ennalinkaa kaalam gadapaale
Neekosam nenunnattu nee praanam nammetattu
Evvarithona kaburampinchaale
Cheliyaa aa

Chirunavve visiraave nidurinche kalapai
Sirimuvvai nadichaave ninukoreti ee gundepai
Velugedo parichaave ninnu choosthunna naa kallapai
Chirunavve visiraave nidurinche kalapai
Sirimuvvai nadichaave ninukoreti ee gundepai

______________

Song Credits:

పాట: చిరునవ్వే విసిరావే (Chirunavve Visirave)
చిత్రం: ప్రేమ కావాలి (Prema Kavali)
తారాగణం: ఆది (Aadhi), ఇషా చావ్లా (Isha Chawla)
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్ (Ananta Sriram)
గాయకులు: విజయ్ ప్రకాష్ (Vijay Prakash)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.