Annadhana prabhuve saranam ayyappa song lyrics

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప సాంగ్ లిరిక్స్ తెలుగు

by Lakshmi Guradasi

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప
ఆర్యంగావు అయ్యాయే శరణం అయ్యప్ప (2)

శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప

స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే (2)

వావర్ స్వామి అయ్యప్ప
విల్లాలి వీరా అయ్యప్ప

వన్పులి వాహనం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప (2)

స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే (2)

పంపా వాసా అయ్యప్ప
పన్నీరభిషేకం నీకప్పా

దివ్యదర్శనం మాకప్పా
శరణం శరణం అయ్యప్ప (2)

స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే (2)

శబరిగిరీశా అయ్యప్ప
శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప (2)

హరిహర నందన అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప (2)

స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే (2)

మంత్రఘోష:
స్వామియే – అయ్యప్పో
అయ్యప్పో – స్వామియే
పల్లికట్టు – శబరిమలక్కు
ఇరుముడికట్టు – శబరిమలక్కు
కల్లుం ముల్లుం – కాలుకి మెత్తై
ఏందివిడయ్యా – తొక్కివిడయ్యా
దేహబలంతా – పాదబలంతా
యారై కానన – సామియే కానన
స్వామి కండాల్ – మోక్షం కిట్టుం
స్వామి మారే – అయ్యప్ప మారే
స్వామియే – అయ్యప్పో
అయ్యప్పో – స్వామియే

స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే (2)

(వేగంగా)
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప
ఆర్యంగావు అయ్యాయే శరణం అయ్యప్ప

శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like