కలిసుంటేనే ప్రేమంటారా….
నిజమంటేనే కల అంటారా….
ఏ రోజైతే వదిలేసి వెళ్లావో నా ప్రేమని
ఆ రోజునే వదిలేసుకున్నాను నా ఆశని
నమ్మేదెలా నా కళ్ల ముందుంది నువ్వేనని
పొరపాటుగా కలగంటూ ఉన్నానా నా నిన్నని
నువ్వే నన్ను కాదన్నాక
ఏమైపోతానో అనుకుంటూ ఉన్నా
కలిసిన బంధం తెగిపోయాక
ఎవరికి ఎవరంటే కడవరకు తెలుసా
తెలిసేనా, తెలిపేనా, కలిసేనా
కలిపేనా ఈ సారైనా
కలిసుంటేనే ప్రేమంటారా….
నిజమంటేనే కల అంటారా….
నీ వెంట నేను, నా వెంట నువ్వు
మన వెంట ప్రేమ అలలాంటిదేనా
నాతోటి నువ్వు, నీతోటి నేను
మనకున్న ప్రేమ అనుకున్నదేనా
ఏ నిప్పులాంటి కోపమంతా నీళ్లు జల్లి
ఆపుతోంది ఇష్టమైనదేదో
కళ్లలోంచి కళ్లలోకి కొత్త
కబురేదో తెలిసిందో
ఇన్నినాళ్ల దూరమంతా ఒక్కసారి
దగ్గరయ్యి ఎంత హాయిగుందే
ప్రాణం కరిగెనో, కదిలెనో
మనసుని మనసేలే అడిగా
ఇమ్మని అడిగా, మనసుతో అడిగా
అడిగా ఎంతో ఇదిగా
హే… కదిలిన జ్ఞాపకమా…
హే… దొరికిన నా సగమా…
ఓ హో ఓ… నువ్వే నా ఆలోచనా…..
హో ఓ హో… నువ్వే నా ఆలోచనా…..
నీ వెంట నేను, నా వెంట నువ్వు
మన వెంట ప్రేమ అలలాంటిదేనా
నాతోటి నువ్వు, నీతోటి నేను
మనకున్న ప్రేమ అనుకున్నదేనా…
In English Version:
Kalisuntene premantara…
Nijamantene kala antara…
Ey rojaithe vadhilesi vellavo naa premani
Aa rojune vadhilesukunnanu naa ashani
Nammedhela naa kalla mundhundhi nuvvenani
Porapatuga kalagantu unnana naa ninnani
Nuvve nannu, kadhannaka
Emaipothano anukuntu unna
Kalisina bandham, thegipoyaka
Evariki evarante kadavaraku thelusa
Thelisena, thelipena, kalisena
Kalipena, ee saraina
Kalisuntene premantara…
Nijamantene kala antara…
Neeventa nenu, naa venta nuvvu
Mana venta prema alalantidhena
Naathoti nuvvu, neethoti nenu
Manakunna prema anukunnadhena
Ey nippulanti kopamantha neellu jalli
Apothondhi ishtamainadhedho
Kallalonchi kallaloki kottha
Kaburedho, thelisindho
Inninalla dhooramantha okkasari
Daggarayyi entha haayigundhe
Pranam karigeno, kadhileno
Manasuni manasele adiga
Immani adiga, manasutho adiga
Adiga, entho idhiga
Hey… kadhilina gnapakama…
Hey… dorikina naa sagama…
Oh ho oh… nuvve naa alochana…..
Ho oh ho… nuvve naa alochana….
Neeventa nenu, naa venta nuvvu
Mana venta prema alalantidhena
Naathoti nuvvu, neethoti nenu
Manakunna prema anukunnadhena
________________________
Song Credits:
పాట పేరు: నీవెంట నేను (Neeventa Nenu)
చిత్రం : Dacoit
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్ (Bhaskarabhatla Ravikumar)
గాయకుడు: శ్రీరామ చంద్ర (Sreerama Chandra)
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
నటీనటులు: అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur),
See Also plz click on this:
rubaroo-song-lyrics-dacoit-adivi-sesh
chichubuddi-lyrics-dacoit-jonita-gandhi
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.