పోరి రాయే జతార (Pori Raye Jathara) folk Song lyrics

by Lakshmi Guradasi

పోరి రాయే జతార పోదాము రాయే జాతర
పోరి రాయే జతార పోదాము రాయే జాతర
కట్ట రైకలు లేవు, సిల్క్ చిరలు లేవు యెట్లగొద్దురో
నాకు కట్ట రైకలు లేవు, సిల్క్ చిరలు లేవు యెట్లగొద్దురో

సిల్క్ చిరల్ నాకు సిల్క్ చిరల్
సిల్క్ చిరల్ లేకపోతే తెస్తా పాయే జాతర
తెస్తా పాయే జాతర ఇప్పిస్తా పాయే జాతర

సిల్క్ చిరల్ లేకపోతే తెస్తా పాయే జాతర
తెస్తా పాయే జాతర ఇప్పిస్తా పాయే జాతర

పోరి రాయే జతార పోదాము రాయే జాతర
పోరి రాయే జతార పోదాము రాయే జాతర
టిక్కీ బొట్టు లేదు, నకిలీసు లేదు యెట్లగొద్దురో
నాకు టిక్కీ బొట్టు లేదు, నకిలీసు లేదు యెట్లగొద్దురో

నకిలీసు నాకు నకిలీసు
నకిలీసు నీకు లేకపోతే తెస్తా పాయే జాతర
తెస్తా పాయే జాతర ఇప్పిస్తా పాయే జాతర

నకిలీసు నీకు లేకపోతే తెస్తా పాయే జాతర
తెస్తా పాయే జాతర ఇప్పిస్తా పాయే జాతర

పోరి రాయే జతార పోదాము రాయే జాతర
పోరి రాయే జతార పోదాము రాయే జాతర
పట్ట గొలుసులు లేవు, వడ్డానం లేదు యెట్లగొద్దురో
నాకు పట్ట గొలుసులు లేవు, వడ్డానం లేదు యెట్లగొద్దురో

పట్టగొలుసుల్ నాకు పట్టగొలుసుల్
పట్టగొలుసుల్ లేకపోతే తెస్తా పాయే జాతర
తెస్తా పాయే జాతర ఇప్పిస్తా పాయే జాతర

పట్టగొలుసుల్ లేకపోతే తెస్తా పాయే జాతర
తెస్తా పాయే జాతర ఇప్పిస్తా పాయే జాతర

నేను రాను జాతర రమ్మంటే రాను జాతర
నేను రాను జాతర రమ్మంటే రాను జాతర
ముందు ముందుగాల ట్రాక్టర్ ఎక్కి కూసుంది ఆ సవితి
నాకు తెలుసురా దానికి నీకు ఏదో లింక్ ఉంది..
దింపు నువ్వు దాన్ని దింపు నువ్వు
దాన్ని దింపు నువ్వు రా
దాన్ని దింపుతానే నేనెక్కుతారా

దాన్ని దింపు నువ్వు రా
దాన్ని దింపుతానే నేనెక్కుతారా

యే పోని రాయే జతార పోదాము రాయే జాతర
పోని రాయే జతార పోదాము రాయే జాతర

పోని రాయే జతార పోదాము రాయే జాతర
పోని రాయే జతార పోదాము రాయే జాతర

In English Version:

Pori raaye jatara podaamu raaye jatara
Pori raaye jatara podaamu raaye jatara
Katta raikalu levu, silk cheeralu levu yetlagoddhuro
Naaku katta raikalu levu, silk cheeralu levu yetlagoddhuro

Silk cheeralu naaku silk cheeralu
Silk cheeralu lekapothe thesta paaye jatara
Thesta paaye jatara ippistha paaye jatara

Silk cheeralu lekapothe thesta paaye jatara
Thesta paaye jatara ippistha paaye jatara

Pori raaye jatara podaamu raaye jatara
Pori raaye jatara podaamu raaye jatara
Tikki bottu ledu, nakileesu ledu yetlagoddhuro
Naaku tikki bottu ledu, nakileesu ledu yetlagoddhuro

Nakileesu naaku nakileesu
Nakileesu neeku lekapothe thesta paaye jatara
Thesta paaye jatara ippistha paaye jatara

Nakileesu neeku lekapothe thesta paaye jatara
Thesta paaye jatara ippistha paaye jatara

Pori raaye jatara podaamu raaye jatara
Pori raaye jatara podaamu raaye jatara
Patta golusulu levu, vaddaanam ledu yetlagoddhuro
Naaku patta golusulu levu, vaddaanam ledu yetlagoddhuro

Patta golusulu naaku patta golusulu
Patta golusulu lekapothe thesta paaye jatara
Thesta paaye jatara ippistha paaye jatara

Patta golusulu lekapothe thesta paaye jatara
Thesta paaye jatara ippistha paaye jatara

Nenu raanu jatara rammante raanu jatara
Nenu raanu jatara rammante raanu jatara
Mundu mundugaala tractor ekki koosundi aa Savithi
Naaku telusura daaniki neeku edo link undi

Dimpu nuvvu daanni dimpu nuvvu
Daanni dimpu nuvvu raa
Daanni dimputhaane nenekkutharaa

Daanni dimpu nuvvu raa
Daanni dimputhaane nenekkutharaa

Ye poni raaye jatara podaamu raaye jatara
Poni raaye jatara podaamu raaye jatara

Poni raaye jatara podaamu raaye jatara
Poni raaye jatara podaamu raaye jatara

_____________________

Song Credits:

సాంగ్ : పోరి రాయే జతార (Pori Rayee Jathara)
సాహిత్యం: బుల్లెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
గానం: ప్రభ (Prabha) & నరసింహులు (Narismhulu)
తారాగణం : వైష్ణవి సోనీ (Vaishnavi Sony) & జనతా బబ్లూ (Janatha Bablu)

See Also plz click on this: vididhiloniki-song-lyrics-folk

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like