ఘనమైన ఈ గంగా నది దాటుట మన వశమా..2
కనుగొంటివా…జానకి ఈ గంగానది.
కనుగొంటివా లక్ష్మణా… ఈ గంగా నది.
దేవనా దేవతలకు పవనమే ఈ గంగ
పవన్ ఈ గంగా జీవనమే ఈ గంగ..
కనుగొంటివా లక్ష్మణా… ఈ గంగా నది.
కనుగొంటివా…జానకి ఈ గంగానది
కాల కంట శిరముపైన కాపురమే ఈ గంగా…
కాపురాలు ఈ గంగా తాపున నిలిచిన గంగా…
కనుగొంటివా…జానకి ఈ గంగానది.
కనుగొంటివా లక్ష్మణా… ఈ గంగా నది
రంగాధీ శ్రీరంగ రంగాడే ఈ గంగా..
సకల జీవుల కెల్ల ఆధారమే ఈ గంగా..
కనుగొంటివా లక్ష్మణా… ఈ గంగా నది.
కనుగొంటివా…జానకి ఈ గంగానది.
కనుగొంటివా…జానకి ఈ గంగానది.
కనుగొంటివా లక్ష్మణా… ఈ గంగా నది.
సురలకు మునులకు… గరుడ గంధర్వులకు…2
ధరణి శ్రీ కల్ప గురి వర బాల కృష్ణులకు…
కనుగొంటివా…జానకి ఈ గంగానది.
కనుగొంటివా లక్ష్మణా… ఈ గంగా నది
ఘనమైన ఈ గంగా నది దాటుట మన వశమా…
నది దాటుట మన వశమా…
See Also plz click on this: andalaya-o-sabarisha-song-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
