నీ కోసం వేసుకొస్తే కుర్తా
వాడ్ని తెచ్చి అంటావ్ ఎంటే భర్తా
నిజంగా నాకన్నా వర్తా…
నేనెట్ట పోయినా నీకు చాల్తా
నా ఈ ఖర్మకి నువ్వే కర్తా
ఈ టాలెంట్ అంతా బై బర్తా…
అరే సడన్గా ట్విస్ట్ ఇచ్చి
క్షణంలో హ్యాండిచ్చి
నన్నిట్టా ఒగ్గేసి ఎట్టా పోయావే
నీ బాబే స్కెచేసి ఎవడ్నో తెచ్చేసి
నన్నే సైడ్ చేసేస్తే నువ్వేం చేసావే
బ్రదర్స్..
నేను గుండెలు బాదుకుంటాను
మీరు డప్పులు బాదండి
రపప్పా రపప్పా
రపప్పా రపప్పా
రపప్పా రపప్పా రపప్పా
రపప్పా రపప్పా
రప ప ప ప రపప్పా
రపప్పా రపప్పా రపప్పా
ఓ.. గిఫ్టులు ఎన్నో తెచ్చా
లిఫ్టులు ఎన్నో ఇచ్చా
బెస్ట్‌గా నేనుంటే
జస్ట్ ఒక నిమిషంలో
గెస్ట్‌గా మార్చేసావే
బేబీ బేబీ అంటూ
క్యూట్‌గా నువ్వు పిలిచాకే
మందే మానేశా
సిగరెట్ పారేశా
అయినా ముంచేసావే…
మరచిపోనేలేను విడిచిపోనేలేను
కాదు నీలా నేను ఆటగాన్ని
పర్సులోని ఫోటో మనసులోని టాటూ
దాచుకున్నా కదే వెర్రివాన్ని
రపప్పా రపప్పా
రపప్పా రపప్పా
రపప్పా రపప్పా రపప్పా
రపప్పా రపప్పా
రప ప ప ప రపప్పా
రపప్పా రపప్పా రపప్పా
In English Version:
Neekosam vesukosthe kurtha
Vaadni thechi antav ente bhartha
Nijanga naakanna vartha…
Nenetta poyina neeku chaltha
Naa ee kharmaki nuvve kartha
Ee talent antha by birtha…
Arey sudden-ga twist icchi
Kshanamlo hand icchi
Nannitta oggesi etta poyave
Nee babe sketchesi evadno thechesi
Nanne side chesesthe nuvvem chesave
Brothers..
Nenu gundelu badukuntanu
Meeru dappulu badhandi
Rapappa rapappa
Rapappa rapappa
Rapappa rapappa rapappa
Rapappa rapappa
Rapa pa pa pa rapappa
Rapappa rapappa rapappa
Oh.. giftulu enno thecha
Liftulu enno iccha
Best-ga nenunte
Just oka nimishamlo
Guest-ga marchesave
Baby baby antu
Cute-ga nuvvu pilichake
Mandhe manesa
Cigarette paresa
Ayina munchesave…
Marachiponelenu vidichiponelenu
Kaadu neela nenu aataganni
Parusuloni photo manasuloni tattoo
Daachukunna kadhe verrivanni
Rapappa rapappa
Rapappa rapappa
Rapappa rapappa rapappa
Rapappa rapappa
Rapa pa pa pa rapappa
Rapappa rapappa rapappa
______________________
Song Credits:
సాంగ్ : రపప్పా (Rapappa)
చిత్రం : రాకాస (Rakasa)
సంగీతం – అనుదీప్ దేవ్ (Anudeep Dev)
సాహిత్యం – రఘురాం (Raghuram)
గాయకుడు – రామ్ మిరియాల (Ram Miriyala)
నటుడు – సంగీత్ శోభన్ (Sangeeth Shobhan)
రచన & దర్శకత్వం: మానస శర్మ (Manasa Sharma)
See Also plz click on this: aa-rojulu-malli-raavu-song-lyrics-committee-kurrollu
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
