Song Credits:
పాట పేరు: ఏందయ్యా సామి (Endhayya Saami)
ఆల్బమ్ పేరు: రణబాలి (Ranabaali)
సాహిత్యం: సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswatiputra Ramajogayya Sastry)
గాయకులు: శ్వేతా మోహన్ (Shweta Mohan), అజయ్ గోగావాలే (Ajay Gogavale)
సంగీతం: అజయ్ – అతుల్ (Ajay – Atul)
నటీనటులు : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)
దర్శకుడు : రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan)
Endhayya Saami song lyrics Ranabali in Telugu
ఏందయ్యా సామి ఇట్ట గాస్తాంది ఎన్నెల..
ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాలా..
వీచేగాలికి అత్తరద్దిందెవ్వరో..
మారే జాముకి మందు పెట్టిందెవ్వరో
మాయదారి మనస్సాగాక జాగరమయ్యారా
తడిసిపోయారా… తడి మెరిసిపోయారా…
నీ చిలిపి కలల్లో… ఒళ్ళు మరిసిపోయారా
తడిసిపోయారా… తడి మెరిసిపోయారా…
నీ చిలిపి కలల్లో… ఒళ్ళు మరిసిపోయారా
సాటుగా గిచ్చినా… గిలి సక్కిలి గింతైనా
మీసమే గుచ్చినా… సలి సక్కెర ముద్దైనా
సురుకు మంటాదే నాతోటి సావాసం
చిన్ననాటి ఆవేశం మారదంటా నీకోసం
కండలే పెంచినా… సీమకారమే తిన్నా
గుండెలో మెత్తని వెన్నపూసల కన్నా
నడిమి నా మెళ్ళో నల్లపూస నీ సరసం
అది గుచ్చుకుంటాన్నా మెచ్చుకుంటా నీకోసం
పుట్టుకే మల్లెపూవ్వు… తట్టుకో రొంత నువ్వు
యెట్టాగో గుట్టుగా నన్ను నువ్వే ఓర్చుకో
ఓ కడియాలా సెయ్యే తలగడై రేయి తలరిపో
తడిసిపోయారా… తడి మెరిసిపోయారా…
నీ చిలిపి కలల్లో… ఒళ్ళు మరిసిపోయారా
తడిసిపోయారా… తడి మెరిసిపోయారా…
నీ చిలిపి కలల్లో… ఒళ్ళు మరిసిపోయారా
అమ్మవో… ఆలివో… నువ్వు ఎవరోగాని
జన్మనే ఏలవే రణబాలుని రాణి
చిగురు పాదాల సిరిమువ్వనై ఉంటా
నడుపుకో నన్ను జగమంతా నీ జంట
సూర్యుడా… చంద్రుడా… నీ రెండు ముఖాల్ని
సూటిగా చూసినా నీ ఇంటి ఇల్లాల్ని
ఉడుకు నాదంటా… సిరి చలవ నాదంటా
నీ వెలుగు నీడల్లోచెరిసగం నేనుంటా
ఎట్టనే ఇంతకంట… ప్రేమనే చెప్పుకుంటా
నువ్వులో నేనుగా జతచేరిపోతానే
ఓ అమ్మ పోలికయ్యే బొమ్మకు ఆయువునైతాలే…
తడిసిపోయారా… తడి మెరిసిపోయారా…
నీ చిలిపి కలల్లో… ఒళ్ళు మరిసిపోయారా
తడిసిపోయారా… తడి మెరిసిపోయారా…
నీ చిలిపి కలల్లో… ఒళ్ళు మరిసిపోయారా
Endhayya Saami song lyrics Ranabali in English
Endayyaa Saami Itta Gaastaandi Ennela..
Oopestaa Undi Sittaraala Uyyaalaa..
Veeche Gaaliki Attaraddindevvaro..
Maare Jaamuki Mandu Pettindevvaro
Maaya Daari Manassaagaaka Jaagaramayyaaraa
Thadisipoyaaraa… Thadi Merisipoyaaraa…
Nee Chilipi Kalallo… Ollu Marisipoyaaraa
Thadisipoyaaraa… Thadi Merisipoyaaraa…
Nee Chilipi Kalallo… Ollu Marisipoyaaraa
Saatugaa Gicchinaa… Gili Sakkili Gintainaa
Meesame Gucchinaa… Sali Sakkera Muddainaa
Suruku Mantaade Naathoti Saavaasam
Chinnanaati Aavesham Maaradantaa Neekosam
Kandale Penchinaa… Seemakaarame Thinnaa
Gundelo Meththani Vennapoosala Kannaa
Nadimi Naa Mello Nallapoosa Nee Sarasam
Adi Gucchukuntaannaa Mecchukuntaa Neekosam
Puttuke Mallepoovu… Thattuko Rontha Nuvvu
Yettaago Guttugaa Nannu Nuvve Orchuko
O Kadiyaalaa Seyye Thalagadayi Reyi Thalaripo
Thadisipoyaaraa… Thadi Merisipoyaaraa…
Nee Chilipi Kalallo… Ollu Marisipoyaaraa
Thadisipoyaaraa… Thadi Merisipoyaaraa…
Nee Chilipi Kalallo… Ollu Marisipoyaaraa
Ammavo… Aalivo… Nuvvu Evarogaani
Janmane Elave Ranabaaluni Raani
Chiguru Paadaala Sirimuvvanai Untaa
Nadupuko Nannu Jagamantaa Nee Janta
Sooryudaa… Chandrudaa… Nee Rendu Mukhaalni
Sootigaa Choosinaa Nee Inti Illaalni
Uduku Naadantaa… Siri Chalava Naadantaa
Nee Velugu NeedallO Cherisagam Nenuntaa
Ettane Inthakanta… Premane Cheppukuntaa
Nuvvulo Nenugaa Jathacheripotaane
O Amma Polikayye Bommaku Aayuvunaitaale…
Thadisipoyaaraa… Thadi Merisipoyaaraa…
Nee Chilipi Kalallo… Ollu Marisipoyaaraa
Thadisipoyaaraa… Thadi Merisipoyaaraa…
Nee Chilipi Kalallo… Ollu Marisipoyaaraa
See Also plz click on this: o-kalala-kathala-song-lyrics-dear-comrade
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

