ఒక్కరేలే ఒక్కరేలే ఇద్దరిలా మెరిసారే
ఒక్కలాంటి హృదాయాలే ఒక్కటిగా కలిసారే…ఆ
ఇన్నాళ్లు విడివిడిగా ఉన్నరెందుకో వీరే
ఇకముందేం రాసుందో కన్నులకి ఎదురయ్యారే…ఓ
పరిచయమే నేడిలా పరవశమై పరుగాపనన్నదే ఇరువురిలో
సమయమన్నదే మరిచేలా సరదాలెన్నో దరిచేరే..
జతలోన జీవితం ఓ వరమే
ఎటువైపు చూసిన సంబరమే
దూరమన్నదే చెదిరేలా చిరునవ్వుల్లో మునిగారే…
అనగా అనగా అమెరికా.. కథ మొదలికా
మది గదులను తెరువగా
సరదా సరదా తీరుగా, సాగెనుగా
వింటారా సరదాగా…
అనగా అనగా అమెరికా.. కథ మొదలికా
మది గదులను తెరువగా
సరదా సరదా తీరుగా, సాగెనుగా
వింటారా సరదాగా…
ఒక్కరంటే ఒక్కరికి ఎంతో ఇష్టం పెరిగాక..
క్షణమైనా చూడకపోతే కాలం కదిలేనా
ఎదలోనే ఇంకో లోకం తలుపులు తెరిచాక
చుట్టూరా ఉండే లోకం కనులకి అలుసేగా
లేదులే ఇక మౌనాల జాడే
మాటలే కనుగొన్నాయి తోడే
ఊహలే నిజమయ్యాయి నేడే
కూలెనే మొహమాటాలా గోడే…
అనగా అనగా అమెరికా.. కథ మొదలికా
మది గదులను తెరువగా
సరదా సరదా తీరుగా, సాగెనుగా
వింటారా సరదాగా…
అనగా అనగా అమెరికా.. కథ మొదలికా
మది గదులను తెరువగా
సరదా సరదా తీరుగా, సాగెనుగా
వింటారా సరదాగా…
ఒక్కరేలే ఒక్కరేలే ఇద్దరిలా మెరిసారే
ఒక్కలాంటి హృదాయాలే ఒక్కటిగా కలిసారే..ఓ
ఇన్నాళ్లు విడివిడిగా ఉన్నరెందుకో వీరే
ఇకముందేం రాసుందో కన్నులకి ఎదురయ్యారే..ఆ
అనగా అనగా అమెరికా.. కథ మొదలికా
మది గదులను తెరువగా
సరదా సరదా తీరుగా, సాగెనుగా
వింటారా సరదాగా…
అనగా అనగా అమెరికా.. కథ మొదలికా
మది గదులను తెరువగా
సరదా సరదా తీరుగా, సాగెనుగా
వింటారా సరదాగా…
In English Version:
Okkarele okkarele iddarilaa merisaare
Okkalaanti hrudayaale okkatigaa kalisaare… aa
Innaallu vidividigaa unnare enduko veere
Ikamundem raasundo kannulaki edurayyaare… o
Parichayame nedilaa paravashamai parugaapanannadhe iruvurilo
Samayamannadhe marichela saradalenno darichere..
Jathalona jeevitham o varame
Etuvaypu choosina sambarame
Dooramannadhe chedirela chirunavvullo munigaare…
Anagaa anagaa America.. katha modalikaa
Madi gadulanu theruvagaa
Saradaa saradaa theerugaa, saagenugaa
Vintaaraa saradagaa…
Anagaa anagaa America.. katha modalikaa
Madi gadulanu theruvagaa
Saradaa saradaa theerugaa, saagenugaa
Vintaaraa saradagaa…
Okkarante okkariki entho ishtam perigaaka..
Kshanamainaa choodakapothe kaalam kadilenaa
Edalone inko lokam thalupulu therichaaka
Chutturaa unde lokam kanulaki alusegaa
Ledule ika mounaala jaade
Maatale kanugonnaayi thode
Oohale nijamayyaayi nede
Koolene mohamataalaa gode…
Anagaa anagaa America.. katha modalikaa
Madi gadulanu theruvagaa
Saradaa saradaa theerugaa, saagenugaa
Vintaaraa saradagaa…
Anagaa anagaa America.. katha modalikaa
Madi gadulanu theruvagaa
Saradaa saradaa theerugaa, saagenugaa
Vintaaraa saradagaa…
Okkarele okkarele iddarilaa merisaare
Okkalaanti hrudayaale okkatigaa kalisaare.. o
Innaallu vidividigaa unnare enduko veere
Ikamundem raasundo kannulaki edurayyaare.. aa
Anagaa anagaa America.. katha modalikaa
Madi gadulanu theruvagaa
Saradaa saradaa theerugaa, saagenugaa
Vintaaraa saradagaa…
Anagaa anagaa America.. katha modalikaa
Madi gadulanu theruvagaa
Saradaa saradaa theerugaa, saagenugaa
Vintaaraa saradagaa…
_________________________
Song Credits:
పాట పేరు – అనగ అనగ అమెరికా (Anaga Anaga America)
చిత్రం: వీసా ~ వింటారా సరదాగా (VISA ~ Vintara Saradaga)
సంగీతం – విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
సాహిత్యం – సనారె (Sanare)
గాయకుడు – సంజిత్ హెగ్డే (Sanjith Hegde)
నటీనటులు: అశోక్ గల్లా (Ashok Galla), శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya)
దర్శకుడు: ఉద్భవ్ రఘు (Udbhav Raghu)
See Also plz click on this: yemayyinde-song-lyrics-devaki-nandana-vasudeva
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
