రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ
రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ…
మళ్లీ మళ్లీ నిన్నే
చూడాలని అంటున్నది మనసే
కాసేపు నువ్వు నేను కలిసే
క్షణంలో లోకమంతా తెలిసే
నువ్వే నాకు దాదాపుగా
అయిపోయావే అలవాటుగా
ఎంత ఎంత నేనపినా
నా ప్రాణమే ఆగనంటోందిగా..
రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ (ఏ రుబరూ, రుబరూ…)
రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ (ఏ రుబరూ …)
నీ ప్రేమనే గుర్తించగా
నీతో పాటే నేనొచ్చాగా
నీ అడుగులో నా అడుగుని
ఓసారైనా గమనిస్తేగా..
ఆ… గన్నిల్లే
జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా
మంటల్లే మండేటి ఎండ
నిన్ను వచ్చి తగకుండ వాన మబ్బునవుతా
రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ …
రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ (ఏ రుబరూ, రుబరూ…)
రుబరూ, ఏ రుబరూ, ఏ రుబరూ (ఏ రుబరూ …)
In English Version:
Rubaroo, ey rubaroo, ey rubaroo
Rubaroo, ey rubaroo, ey rubaroo…
Malli malli ninne
Choodalani antunnadhi manase
Kasepu nuvvu nenu kalise
Kshanamlo lokamantha thelise
Nuvve naaku daadapuga
Ayipoyaave alavaatuga
Entha entha nenapinaa
Naa praaname aaganantondhigaa..
Rubaroo, ey rubaroo, ey rubaroo (Ey rubaroo, rubaroo…)
Rubaroo, ey rubaroo, ey rubaroo (Ey rubaroo …)
Nee premane gurthinchagaa
Neetho paate nenochagaa
Nee adugulo naa aduguni
Osaarainaa gamanisthegaa..
Aa… gannille
Janmetthakunda nee chuttu chirunavvaipothaa
Mantalle mandeti enda
Ninnu vacchi thagakunda vaana mabbunavuthaa
Rubaroo, ey rubaroo, ey rubaroo…
Rubaroo, ey rubaroo, ey rubaroo (Ey rubaroo, rubaroo…)
Rubaroo, ey rubaroo, ey rubaroo (Ey rubaroo …)
_________________________
Song Credits:
పాట పేరు: రుబరూ (Rubaroo)
చిత్రం : Dacoit
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్ (Bhaskarabhatla Ravikumar)
గాయకులు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada)
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
నటీనటులు: అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur),
See Also plz click on this: sasirekha-song-lyrics-mana-shankara-varaprasad-garu
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
