ప్రేమే నిను (Preme Ninu)  సాంగ్ లిరిక్స్ | Tere Ishk Mein | Dhanush

by Lakshmi Guradasi

ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా…
గాఢంగా ప్రేమిస్తే లోకాన వింతే కదా…
రంగులు ఎన్నో మారుతూ ఉన్నా – వెలుతురు మాత్రం మారను అందా …

పరిచయమైతే కనికరమేదో – పరిమళమేదో పరవశమేదో

మిగిలేదేదో చివరకు గెలిచేదదే
మిగిలేదేదో చివరకు గెలిచేదదే….

ప్రేమ…

ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా…
గాఢంగా ప్రేమిస్తే లోకాన వింతే కదా…

కోరిక కంటూ కొలతేముంది – తీరికలేని ప్రేమే నీదా..
గగనం సంద్రం కలవదు తెలుసా – లోకం ముందేమో ప్రేమే అలుసా..
తీరం చేరాక దూరం లేదే – పయాణం వెనుకే దాగుంది ప్రేమే…

ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా…
గాఢంగా ప్రేమిస్తే లోకాన వింతే కదా…
రంగులు ఎన్నో మారుతూ ఉన్నా – వెలుతురు మాత్రం మారను అందా …
ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా…
ప్రేమే నిను ప్రేమేదని ప్రశ్నే వేసిందిగా…

In English Version:

Preme ninu premedani prashne vesindigaa…
Gaadhanga premiste lokaana vinthe kadaa…
Rangulu enno maarutoo unna – veluturu maatram maaranu andaa…

Parichayamaite kanikaramedo – parimalamedo paravashamedo

Migilededo chivaraku gelichedade
Migilededo chivaraku gelichedade…

Prema…

Preme ninu premedani prashne vesindigaa…
Gaadhanga premiste lokaana vinthe kadaa…

Korika kantoo kolathemundi – teerikaleni preme needaa..
Gaganam sandram kalavadu telusaa – lokam mundemo preme alusaa..
Teeram cheraaka dooram lede – payaanam venuke daagundi preme…

Preme ninu premedani prashne vesindigaa…
Gaadhanga premiste lokaana vinthe kadaa…
Rangulu enno maarutoo unna – veluturu maatram maaranu andaa…
Preme ninu premedani prashne vesindigaa…
Preme ninu premedani prashne vesindigaa…

______________________

Song Credits:

పాట: ప్రేమే నిను (Preme Ninu)
సంగీతం : ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman)
గానం – సార్థక్ కళ్యాణి (Sarthak Kalyani)
సాహిత్యం – సామ్రాట్ (Samrat)
నటీనటులు : ధనుష్ (Dhanush), కృతి సనన్ (Kriti Sanon)

See Also plz click on this: endharo-cheppinna-song-lyrics-idli-kottu

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like