Home » ఆరంభమే లే (Aarambhame le) సాంగ్ లిరిక్స్ | జెర్సీ (Jersey)

ఆరంభమే లే (Aarambhame le) సాంగ్ లిరిక్స్ | జెర్సీ (Jersey)

by Lakshmi Guradasi
1K views
Aarambhame le song lyrics Jersey

జయం అలా సాగేటి జీవితానా
ఏమైందిలా క్షణంలో ఓటమేనా
ఆరంభమే లే….

(మొదలే… సమరం కదనం పయనం)
మొదలె గెలిచెందుకు కాదిది సమరం
బ్రతికెందుకు జరిగే కదనం
కదిలేందుకు మొదలి పయనం
సరికొత్తగా గతముకు గమనం
వెలిగెందుకు కాది జ్వలనం
చీకటి తరిమెందుకు చలనం

గెలిచెందుకు కాదిది సమరం
బ్రతికెందుకు జరిగే కదనం
కదిలేందుకు మొదలి పయనం
సరికొత్తగా మొదలిది
ఆరంభమే…… లే

In English Version:

Jayam alaa saageti jeevithaana
emaindilaa kshanamlo otamena
aarambhame le …..

(Modale… Samaram kadanam payanam)
Modale gelichenduku kaadidi samaram
brathikenduku jarige kadanam
Kadilenduku modalee payanam
Sarikothaga gathamuku gamanam
Veluguenduku kaade jvalanam
Cheekati tharemenduku chalanam

Gelichenduku kadidi samaram
Brathikenduku jarige kadanam
Kadilenduku modali payanam
Sarikothaga modalidi
Aarambhame…… le

_______________________

Song Credits:

సాంగ్ : ఆరంభమే లే (Aarambhame le)
చిత్రం – జెర్సీ (Jersey)
సంగీతం : అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం – కృష్ణకాంత్ (Krishna Kanth)
గానం – అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) & శ్రీనిధి వెంకటేష్ (Srinidhi Venkatesh)

See Also plz click on this: thanu-song-lyrics-hit-3-anirudh-ravichander

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.