కాదని నువ్వంటున్నదీ అవునని వినిపిస్తున్నది నిజమేనా..
ఓ కాదని నువ్వంటున్నదీ అవునని వినిపిస్తున్నది నిజమేనా..
ఏమో ఏమన్నానో ఏమో ఎం విన్నావో
ఎం కావాలంటున్నదీ అటు ఇటు ఊగే నీ మది తెలిసేనా..
ఎం కావాలంటున్నదీ అటు ఇటు ఊగే నీ మది తెలిసేనా..
ఏమో ఎం కావాలో తనకీ తెలుసో లేదో..
ఏమో ఎం కావాలో తనకీ తెలుసో లేదో..
కోరే వరమేదో మునుముందే నిలుచుందే ఇంకా కలలేనా కనుపాపా
చేరే దరియెదో రమ్మంటూ ఎదురైతే చూస్తూ నిలుచోదే తెరచాపా
పారాడే పసిపాపవా ప్రాయం రాలేదా అడుగేస్తే పడిపోతావా పడవే ముందడుగా
ముందు వెనక చూడకా పడిపోమంటావా
నువ్వు చూపిందే తోవంటూ తరిమే దుందుడుకా
ఏమో ఎం కావాలో తనకీ తెలుసో లేదో..
ఏమో ఎం కావాలో తనకీ తెలుసో లేదో..
నీలో నీతోనే దోబూచి దొంగాట నీకే నువ్వు దొరికేదేపుడంటా
ఆటో వేటో తేలనీ మన ఈ చెలగాట ఆలోచిద్దాం అందాక తప్పేం లేదంటా
కవ్వించే కయ్యాలతో నెగ్గదు చెలిమాటా
ఓటమినే గెలుపంటుంది మనసుల ముద్దాటా
అవునా అంతేనేమో అయినా ఇంతేనేమో..
అవునా అంతేనేమో అయినా ఇంతేనేమో..
ఓ కాదని నువ్వంటున్నదీ అవునని వినిపిస్తున్నది నిజమేనా..
ఓ ఎం కావాలంటున్నదీ అటు ఇటు ఊగే నీ మది తెలిసేనా..
ఏమో (ఏమో) ఏమన్నానో (ఏమన్నావో) ఏమో ఎం విన్నావో( ఏమో ఎం విన్నావో)
ఏమో ఏమన్నానో ఏమో ఎం విన్నావో ఏమో
In English Version:
Kaadhani Nuvvantunnadhee Avunani Vinipisthunnadhi Nijamenaa..
O Kaadhani Nuvvantunnadhee Avunani Vinipisthunnadhi Nijamenaa..
Emo Emannaaano Emo Em Vinnaavo
Em Kaavaalantunnadhee Atu Itu Ooge Nee Madhi Telisenaa..
Em Kaavaalantunnadhee Atu Itu Ooge Nee Madhi Telisenaa..
Emo Em Kaavaalo Thanakee Teluso Ledho..
Emo Em Kaavaalo Thanakee Teluso Ledho..
Kore Varamedho Munumundhe Niluchundhe Inkaa Kalalenaa Kanupaapaa
Chere Dhariyedho Rammantoo Edhuraithe Choosthoo Niluchodhe Therachaapaa
Paaraade Pasipaapavaa Praayam Raaledhaa
Adugesthe Padipothaavaa Padave Mundadugaa
Mundhu Venaka Choodakaa Padipomantaavaa
Nuvvu Choopindhe Thovantoo Tharime Dhundudukaa
Emo Em Kaavaalo Thanakee Teluso Ledho..
Emo Em Kaavaalo Thanakee Teluso Ledho..
Neelo Neethone Doboochee Dongaata Neeke Nuvvu Dorikedhepudantaa
Auto Veto Thelani Mana Ee Chelagaata Aalochiddaam Andhaaka Thappem Ledantaa
Kavvinche Kayyaalatho Neggadu Chelimaataa
Otamine Gelupantundhi Manasula Muddaataa
Avunaa Anthenemo Ainaa Inthenemo..
Avunaa Anthenemo Ainaa Inthenemo..
O Kaadhani Nuvvantunnadhee Avunani Vinipisthunnadhi Nijamenaa..
O Em Kaavaalantunnadhee Atu Itu Ooge Nee Madhi Telisenaa..
Emo (Emo) Emannaaano (Emannaavo) Emo Em Vinnaavo (Emo Em Vinnaavo)
Emo Emannaaano Emo Em Vinnaavo Emo
__________________
Song Credits:
పాట: కాదని నువ్వంటున్నదీ (Kaadhani Nuvvantunnadhi)
సినిమా: హ్యాపీ వెడ్డింగ్ (Happy Wedding)
తారాగణం: నిహారిక కొణిదెల (Niharika Konidela), సుమంత్ అశ్విన్ (Sumanth Ashwin)
సంగీత దర్శకుడు: శక్తికాంత్ కార్తీక్ (Shakthikanth Karthik)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: హేమచంద్ర (Hemachandra) శ్రావణ భార్గవి (Sravana Bhargavi)
See Also plz click on this: jagadeka-veera-dheera-song-lyrics-kerintha
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
