హమ్మ హమ్మా హమ్మ.. ఇంత అందం ఏంటమ్మా
ముద్దు గుమ్మా గుమ్మా.. మత్తే ఎక్కుతున్నదే
మంచు బొమ్మ బొమ్మ.. ఈ వయ్యారం ఏంటమ్మా
గాలి దుమ్మరమే నాలో రేగుతున్నదే..
బుజ్జి బంగారమా ముద్ద మందారమా
చిట్టి గుండెల్లో ఫస్ట్ టైము ప్రేమ పుట్టెనే
నిండు చందమామ ఎంత నచ్చావమ్మా
చంటి పిల్లాడల్లే నాలో ప్రాణం గోలపెట్టెనే
ఓడియమ్మ యమ్మ.. ఓడియమ్మ యమ్మ
పిచ్చి ఫ్యారులోనా దారుణంగా పడిపోయానమ్మా
ఓడియమ్మ యమ్మ.. ఓడియమ్మ యమ్మ
ఇట్టా డే అండ్ నైటు డిస్టర్బ్ చేస్తే ఎట్టాగమ్మా
హమ్మ హమ్మా హమ్మ.. ఇంత అందం ఏంటమ్మా
ముద్దు గుమ్మా గుమ్మా.. మత్తే ఎక్కుతున్నదే
మంచు బొమ్మ బొమ్మ.. ఈ వయ్యారం ఏంటమ్మా
గాలి దుమ్మరమే నాలో రేగుతున్నదే..
కాసింత తలనే తిప్పు.. కూసింత పెదవే విప్పు
మనసే ఉండి దాచావంటే చాలా తప్పు
నీ లిప్పుకు వెయ్యకు జిప్పు.. ఐ లవ్ యూ టూ అని చెప్పు
నీ చేతుల్లో నేనైపోతా కాఫీ కప్పు..
ఓ పిల్లా రోజు నీదేలే ఆలోచన
నాపేరింకా రాసేసుకున్నాలే, నీ పేరు పక్కన
నీతోనే ఫిక్స్ అయిపోయాలే జినా మరణ
నువ్వు ఫిక్స్ అయిపోతే డప్పే కొట్టి స్టెప్ వేయనా
ఓడియమ్మ యమ్మ.. ఓడియమ్మ యమ్మ
పిచ్చి ఫ్యారులోనా దారుణంగా పడిపోయానమ్మా
ఓడియమ్మ యమ్మ.. ఓడియమ్మ యమ్మ
ఇట్టా డే అండ్ నైటు డిస్టర్బ్ చేస్తే ఎట్టాగమ్మా
హమ్మ హమ్మా హమ్మ.. ఇంత అందం ఏంటమ్మా
ముద్దు గుమ్మా గుమ్మా.. మత్తే ఎక్కుతున్నదే
మంచు బొమ్మ బొమ్మ.. ఈ వయ్యారం ఏంటమ్మా
గాలి దుమ్మరమే నాలో రేగుతున్నదే..
In English Version:
Hamma hamma hamma.. intha andam entamma
Muddu gumma gumma.. mathe ekkuthunnade
Manchu bomma bomma.. ee vayyaaram entamma
Gaali dummarame naalo reguthunnade..
Bujji bangaaramaa mudda mandaaramaa
Chitti gundello first time prema puttene
Nindu chandamaama yentha nachchaavamma
Chanti pilladalle naalo praanam golapettane
Odiyamma yamma.. Odiyamma yamma
Picchi pyarulona daarunanga padipoyaanamma
Odiyamma yamma.. Odiyamma yamma
Itta day and night disturb cheste ettagaamma
Hamma hamma hamma.. intha andam entamma
Muddu gumma gumma.. mathe ekkuthunnade
Manchu bomma bomma.. ee vayyaaram entamma
Gaali dummarame naalo reguthunnade..
Kaasinta thalane tippu.. koosinta pedave vippu
Manase undi daachaavante chaala tappu
Nee lippuku veyyaka jippu.. I love you too ani cheppu
Nee chetullo nenaipotha coffee kappu..
O pilla.. roju needede alochana
Naa peru inka raasesukkunnale nee peru pakkana
Neetone fix ayyipoyaale jeena marna
Nuvvu fix ayyipote dappe kotti step veyanaa
Odiyamma yamma.. Odiyamma yamma
Picchi pyarulona daarunanga padipoyaanamma
Odiyamma yamma.. Odiyamma yamma
Itta day and night disturb cheste ettagaamma
Hamma hamma hamma.. intha andam entamma
Muddu gumma gumma.. mathe ekkuthunnade
Manchu bomma bomma.. ee vayyaaram entamma
Gaali dummarame naalo reguthunnade..
_____________________
Song Credits:
పేరు: ఓడియమ్మ (Odiyamma)
చిత్రం : G.O.A.T
గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
సంగీతం: లియోన్ జేమ్స్ (Leon James)
సాహిత్యం: సురేష్ బనిశెట్టి (Suresh Banisetti)
నటీనటులు : సుధీర్ ఆనంద్ (Sudheer Anand), దివ్య భారతి (Divya Bharathi)
See Also: ayyo-papam-saru-song-lyrics-goat
sudheer-boss-eh-song-lyrics-g-o-a-t
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
