Home » ఎగిరెగిరి పడబోకే ఏముకాల తోలుబొమ్మా folk సాంగ్ లిరిక్స్

ఎగిరెగిరి పడబోకే ఏముకాల తోలుబొమ్మా folk సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
14.4K views
Yegiri padaboke Yemukala Bomma folk lyrics

ఎగిరెగిరి పడబోకే ఏముకాల తోలుబొమ్మా
ఎగిరెగిరి పడబోకే ఏముకాల తోలుబొమ్మా

నమ్మకురా ఈ దేహమును ఊపిరాగితే ఉండవు రా
నమ్మకురా ఈ దేహమును ఊపిరాగితే ఉండదు రా
(దేవుడు చేసినా మట్టి బొమ్మవు నీవమ్మా…
నీ తల్లి గర్భమున మాయ బొమ్మగ పుట్టితివే)

ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మ
ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మ

1. కట్టెలందు కాలిపోయి మట్టిలోన కలిసేవమ్మా
కట్టెలందు కాలిపోయి మట్టిలోన కలిసేవమ్మా
నీకున్న ఆస్తులు నీ వెంట రావు
నీకున్న ఆస్తులు నీ వెంట రావు
(దేవుడు చేసినా మట్టి బొమ్మవు నీవమ్మా…
నీ తల్లి గర్భమున మాయ బొమ్మగ పుట్టితివే)

ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మ
ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మ

2. మూన్నాళ్ళ ముచ్చట మానవ జన్మమూ
మూన్నాళ్ళ ముచ్చట మానవ జన్మమూ
చిల్లర చేష్టలు చేయకు బొమ్మా
చిల్లర చేష్టలు చేయకు బొమ్మా
(దేవుడు చేసినా మట్టి బొమ్మవు నీవమ్మా…
నీ తల్లి గర్భమున మాయ బొమ్మగ పుట్టితివే)

ఎగిడబోకే ఎముకాల తోలుబొమ్మ
ఎగిడబోకే ఎముకాల తోలుబొమ్మ

3. నీ యన్న దుమ్ములు నీయాలి పిల్లలు
నీ యన్న దుమ్ములు నీయాలి పిల్లలు
నీ వెంటరారమ్మా ఒంటరి బొమ్మా
నీ వెంటరారమ్మా ఒంటరి బొమ్మా
(దేవుడు చేసినా మట్టి బొమ్మవు నీవమ్మా…
నీ తల్లి గర్భమున మాయ బొమ్మగ పుట్టితివే)

ఎగిడబోకే ఎముకాల తోలుబొమ్మ
ఎగిడబోకే ఎముకాల తోలుబొమ్మ

4. ఎన్నెన్నో జన్మలు ఎత్తిన మానవుడా
ఎన్నెన్నో జన్మలు ఎత్తిన మానవుడా
నీ బుద్ధి మారదు కంతిరి నీ బుద్ధి మారదు కంతిరి బొమ్మా
నీ బుద్ధి మారదు కంతిరి నీ బుద్ధి మారదు కంతిరి బొమ్మా

నా మాట విన్నవమ్మా గురు సాయని చేరమ్మ
ముక్తిని ఇచ్చినురా నువ్వు మారరా ఇకనైనా
ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మా
ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మా
ఎముకాల తోలుబొమ్మ
ఎముకాల తోలుబొమ్మ
ఎముకాల తోలుబొమ్మ

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.