Home » నిన్ను చూడక నేనుండగలనా (Ninu Chudaka Nenundagalana) అయ్యప్ప సాంగ్ లిరిక్స్

నిన్ను చూడక నేనుండగలనా (Ninu Chudaka Nenundagalana) అయ్యప్ప సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
3.2K views
Ninu Chudaka Nenundagalana ayyappa song lyrics

నిన్ను చూడక నేనుండగలనా
నీ కొండకు రాకుండగలనా
ఈ దేహం నీదు ప్రసాదం
నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం..

నిన్ను చూడక నేనుండగలనా
నీ కొండకు రాకుండగలనా
ఈ దేహం నీదు ప్రసాదం
నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం..

మనసన్నది నీ ధ్యాన లోనే
తనువున్నది నీ సేవ లోనే
మనసన్నది నీ ధ్యాన లోనే
తనువున్నది నీ సేవ లోనే

ప్రతి నోట నీ చరణ నామం
నా నోటే నీ మధుర గానం…
నా నోటే నీ మధుర గానం…

నిన్ను చూడక నేనుండగలనా
నీ కొండకు రాకుండగలనా
ఈ దేహం నీదు ప్రసాదం
నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం..

నిన్ను చూడక నేనుండగలనా
నీ కొండకు రాకుండగలనా
ఈ దేహం నీదు ప్రసాదం
నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం..

ఆ బ్రహ్మకు నే రుణపడనా
రాత రాశాడు నిను చూడగా
ఆ బ్రహ్మకు నే రుణపడనా
రాత రాశాడు నిను చూడగా

కనిపించే దైవాలు తల్లిదండ్రులే
జన్మనిచ్చారు ఏనాటి ఫలమో…
జన్మనిచ్చారు ఏనాటి ఫలమో…

నిన్ను చూడక నేనుండగలనా
నీ కొండకు రాకుండగలనా
ఈ దేహం నీదు ప్రసాదం
నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం..

నిన్ను చూడక నేనుండగలనా
నీ కొండకు రాకుండగలనా
ఈ దేహం నీదు ప్రసాదం
నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం..

ఈ ఇహమందు ఏ కొత్త కోరికలు
ఇక రాకుండా నీవ్వు చూడవా
ఈ ఇహమందు ఏ కొత్త కోరికలు
ఇక రాకుండా నీవ్వు చూడవా

ఈ జన్మంతా నిన్ను కొలిచి సేవింతునయ్యా
ఇక మరుజన్మ నాకివ్వకయ్య…
ఇక మరుజన్మ నాకివ్వకయ్య…

నిన్ను చూడక నేనుండగలనా
నీ కొండకు రాకుండగలనా
ఈ దేహం నీదు ప్రసాదం
నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం..
నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం..
నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం..

_________________

పాట వివరాలు:

పాట పేరు: నిన్ను చూడక నేను ఉండగలనా (Ninu Chudaka Nenundagalana)
గానం: గంగపుత్ర నర్సింగరావు (Gangaputra Narsingh Rao)
సాహిత్యం: గంగపుత్ర నర్సింగరావు (Gangaputra Narsingh Rao)
సంగీతం: ప్రభు చరణ్ (Prabhu Charan)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.