Home » విశ్వద నాయకా (Visvada Naayakaa) సాంగ్ లిరిక్స్ | Thug Life (Telugu)

విశ్వద నాయకా (Visvada Naayakaa) సాంగ్ లిరిక్స్ | Thug Life (Telugu)

by Lakshmi Guradasi
2.2K views
Visvada Naayakaa song lyrics Thug Life Telugu

విశ్వద నాయకా విహిత వీరా
మనసు నీకై రధమాయే రారా

విశ్వద నాయకా విహిత వీరా
మనసు నీకై రధమాయే రారా
విశ్వద నాయకా విహిత వీరా
మనసు నీకై రధమాయే రారా

కెరటమై మౌనమై బలము నీవై నా నలతై
గమనమై గమ్యమై బరువు నీవై నా వెలుగై
తెగని హాయివై
తనువు కనకనకనమున మానసనువనువున విడువని ముడిపడి అడుగువేయ్

అల్లుకుపో ఇలా
పుడమినేలే కడలి వోలే పులకలు తీరా
పున్నమి ఘడియలో సూడులపైనే

కలల నావై తీసుకుపోరా
తలొంచి నా యదె తరించి తీరాదే
దారికి రా రా దాడిచెయ్ రా

నిదర్కే దొరకని
కలవి నీవై లాగకురా
తలపుకే తగలని
గురుతు నీవై తాకకురా
వదలలేనికపై
నను చేరగుల చేరగని చేరగని చెలిమిని పరచిన బతుకిది చోరవ చేయ్

విశ్వద నాయకా విహిత వీరా
మనసు నీకై రధమాయే రారా

విశ్వద నాయకా విహిత వీరా
కలికి పాటై కలువగా రా రా
తలొంచి నా యదె తరించి తీరాదే
దారికి రా రా దాడిచెయ్ రా

_______________

పాట: విశ్వ నాయక (Visvada Naayakaa) (Telugu)
చిత్రం: థగ్ లైఫ్ (Thug Life) (Telugu)
సంగీతం: A.R.రెహమాన్ (A.R.Rahman)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
గాయకుడు: అలెగ్జాండ్రా జాయ్ (Alexandra Joy)
నటీనటులు: కమల్ హాసన్ (Kamal Haasan), సిలంబరసన్ TR (Silambarasan TR), త్రిష (Trisha),

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.