Home » అబ్బబ్బా దేవుడు అయోధ్య రాముడు భక్తి సాంగ్ లిరిక్స్ | Abbabba Devudu Ayodya Ramudu

అబ్బబ్బా దేవుడు అయోధ్య రాముడు భక్తి సాంగ్ లిరిక్స్ | Abbabba Devudu Ayodya Ramudu

by Lakshmi Guradasi
2.2K views
Abbabba Devudu Ayodya Ramudu song lyrics

అబ్బబ్బా దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాధుడు శ్రీ రామ చంద్రుడు
అబ్బబ్బా దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాధుడు శ్రీ రామ చంద్రుడు

ఇక తండ్రి మాట దాటక అడివి దారి నడిచెను
సీతమ్మ లక్ష్మనాధ శ్రీమన్నారాయడు
ఇక తండ్రి మాట దాటక అడివి దారి నడిచెను
సీతమ్మ లక్ష్మనాధ శ్రీమన్నారాయడు

గురు భక్తికి వినయంగా, రామయ్య
అసురులను బందించే, రామయ్య
వనవాసములు తిరిగి, రామయ్యా
వారదిని కట్టిండే, రామయ్య
ఏడేడు సంద్రాలుదాటి రావణ సంహారముచేసే రామయ్య

అబ్బబ్బా దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాధుడు శ్రీ రామ చంద్రుడు
సీతమ్మ నాధుడు శ్రీ రామ చంద్రుడు

ఏకపత్నీ వ్రతుడు, రామయ్య
లోకల కధిపతుడు, రామయ్య
శోకాలను బాపె, రామయ్య
ఎకో నారాయణుడు, రామయ్య
కలియుగ వైకుంఠపురమూన వెలిసిన తిరుపతి ఎంకన్న రామయ్య
అబ్బబ్బా దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాధుడు శ్రీ రామ చంద్రుడు

అరె ధర్మ రక్ష పాలకుడు, రామయ్య
దయగల్ల మారాజు, రామయ్య
లోక రక్షణ కొరకు, రామయ్య
యాగాలు చేసిండే,రామయ్య
అయోధ్య పురమును ఎలిన దేవుడు ధశరధ తనయుడు రామయ్యా
అబ్బబ్బా దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాధుడు శ్రీ రామ చంద్రుడు

రామ రామ రామ రామ, రామయ్య
హరే రామ హరే రామ, రామయ్య
కృష్ణా కృష్ణ కృష్ణ, కృష్ణయ్యా
హరే కృష్ణ హరే, కృష్ణయ్యా
ఇక అవతారమేదైన పరమాత్ముడతడే అందాల దేవుడు రామయ్యా
అబ్బబ్బా దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాధుడు శ్రీ రామ చంద్రుడు

See Also : ముడు కన్నులవాడ శివుడో (Mudu kannula vada shivudu) భక్తి పాట లిరిక్స్
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.