జోడు కట్టమంది సుల్తాన
జోరు మీద ఆడే తిల్లాన
జోడు కట్టమంది సుల్తాన
జోరు మీద ఆడే తిల్లాన
లేత లేత సోకె నజరాన
కూత కొచ్చినాదే జానా
జామంతా గొడవైపాయ
సుల్తానే..
సుల్తానే..
సుల్తానే..
సుల్తానే
జోడు కట్టమంది సుల్తాన
జోరు మీద ఆడే తిల్లాన
చిన్నదాని సోకు సన్నజాజిరేకు సందెకాడ కన్నెకొట్టేనే
వన్నెచిన్నెలున్న కన్నెపిల్ల నీకై అందమంతా ఆరబెట్టేనే
అందం చందం అందించేస్తే ఆశే తీరేనే
పొంగే ప్రాయం నిన్నెచూసి చెంతచేరెనే
తీరని మొహం తీయని ముద్దుల రాగం పాడేనే
అందని స్వర్గం నేలకు వచ్చి సిరులే పంచేనే
సుల్తానే..
సుల్తానే..
సుల్తానే..
సుల్తానే
జోడు కట్టమంది సుల్తాన
జోరు మీద ఆడే తిల్లాన
కొత్త కొత్త గున్న అందమంత చూసి నా మనసు లాగుతుందీ
ముత్యమంటి సోకె మొత్తమంతా నీకే ఇచ్చుకున్న ప్రాయమిదీ
మొత్తానికి ఇద్దరి విరహం తీరేదెపుడమ్మా
ముద్దే తీరే తేనెల విందు ముందేవుండును రా
తీయని దాహం ఇప్పుడు కొంటెగా తీర్చేయ్ బుల్లెమ్మా
అల్లరి పెట్టి మల్లెల వేళ హద్దులు చెరిపేయ్ రా
సుల్తానే..
సుల్తానే..
సుల్తానే..
సుల్తానే
జోడు కట్టమంది సుల్తాన
జోరు మీద ఆడే తిల్లాన
లేత లేత సోకె నజరాన
కూత కొచ్చినాదే జానా
జామంతా గొడవైపాయ
సుల్తానే..
సుల్తానే..
సుల్తానే..
సుల్తానే
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!