Home » రింగు రింగు బిళ్ల – తెలుగు రైమ్స్

రింగు రింగు బిళ్ల – తెలుగు రైమ్స్

by Vinod G
0 comment

రింగు రింగు బిళ్ళ – రూపాయి దండ
దండ కాదురా – తామర మొగ్గ
మొగ్గ కాదురా – మోదుగ నీడ
నీడ కాదురా – నిమ్మల బావి
బావి కాదురా – బచ్చలి కూర
కూర కాదురా – కుమ్మరి మెట్టు
మెట్టు కాదురా – మేదర సిబ్బి
సిబ్బి కాదురా – చీపురు కట్ట
కట్ట కాదురా – కావడిబద్ద
బద్ద కాదురా – బారెడు మీసం
మీసం కాదురా – మిరియాలపొడుం
పొడుం కాదురా – పోకిరి బావ

మరిన్ని రైమ్స్ కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment