Home » నచ్చినావే నవ్వుల గోపెమ్మ (Nachinave Navvula Gopemma) పాట లిరిక్స్- Varam

నచ్చినావే నవ్వుల గోపెమ్మ (Nachinave Navvula Gopemma) పాట లిరిక్స్- Varam

by Lakshmi Guradasi
1.4K views
Nachinave Navvula Gopemma song lyrics Varam

సుం సుం సుమారియా..
సుం సుం సుం సుమారియా..
సుం సుం సుమారియా ఓహో…

సుం సుం సుమారియా..
సుం సుం సుం సుమారియా..
సుం సుం సుమారియా ఓహో…

నచ్చినావే నవ్వుల గోపెమ్మ…
గుండెనిండా నీదే పాటమ్మ…

కంటినిండా నువ్వేనమ్మ..
కళ్లుమూస్తే నువ్వేనమ్మ..
కలలోకె వస్తున్నావమ్మా…

కంటినిండా నువ్వేనమ్మ..
కళ్లుమూస్తే నువ్వేనమ్మ..
కలలోకె వస్తున్నావమ్మా…

నచ్చినావే నవ్వుల గోపెమ్మ…
గుండెనిండా నీదే పాటమ్మ…

సుం సుం సుమారియా..
సుం సుం సుం సుమారియా..
సుం సుం సుమారియా ఓహో…

సుం సుం సుమారియా..
సుం సుం సుం సుమారియా..
సుం సుం సుమారియా ఓహో…

నవ్వే వసంతమై.. నాలో ప్రశాంతమై..
ఉంటావా నువ్వా దేవుని వరమై…
పిలిచే సంగీతమై.. పలికే నాగీతమై..
కొలువుంటావా నువు నాలో సగమై…

నిన్నే చూడని ఆ రోజంతా దిగులే..
కదిలే కాలం నా కన్నీరై కరిగే…
ప్రేమా.. ప్రేమా అని పిలిచిందే నిన్నే మరి…

కంటినిండా నువ్వేనమ్మ..
కళ్లుమూస్తే నువ్వేనమ్మ..
కలలోకె వస్తున్నావమ్మా…

కంటినిండా నువ్వేనమ్మ..
కళ్లుమూస్తే నువ్వేనమ్మ..
కలలోకె వస్తున్నావమ్మా…

నచ్చినావే నవ్వుల గోపెమ్మ…
గుండెనిండా నీదే పాటమ్మ…

గుడిలో దేవున్ని మొక్కి
కొబ్బరి కాయను కొట్టి…
నిన్నే క్షేమంగా చూడమంటున్నా…

కలలో నిన్నే చూసి.. గుండెని పువ్వుగ కోసి..
నీకే ఇవ్వాలని పరిగెడుతున్నా..

నీ అడుగులు మోసే మట్టిని ముద్దాడితే…
యదలో నీ ఊహలు పున్నమిలా విరిసే…

నీ ప్రేమ వన్నెలలో నా నీడ నిన్నే చూపే..

కంటినిండా నువ్వేనమ్మ..
కళ్లుమూస్తే నువ్వేనమ్మ..
కలలోకె వస్తున్నావమ్మా…

కంటినిండా నువ్వేనమ్మ..
కళ్లుమూస్తే నువ్వేనమ్మ..
కలలోకె వస్తున్నావమ్మా…

నచ్చినావే నవ్వుల గోపెమ్మ…
గుండెనిండా నీదే పాటమ్మ..

___________________________________

చిత్రం : వరం (2004)
సాహిత్యం : వరికుప్పల యాదగిరి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఉదిత్ నారయణ్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.