Home » కన్నుల్లో (Kannullo) (Telugu) సాంగ్ లిరిక్స్ – భగీర (Bhageera)

కన్నుల్లో (Kannullo) (Telugu) సాంగ్ లిరిక్స్ – భగీర (Bhageera)

by Lakshmi Guradasi
869 views
Kannullo song lyrics Bhageera telugu

కన్నుల్లో జారిన కన్నీరుల
నువ్వే దూరమైతే
నా ప్రాణమే నీతో వచ్చులే

గుండెల్లో దాచిన నిన్నే ఇలా
నువ్వు నా సొంతమంతే
నూరేళ్ళ కౌగిల్లే చాలు లే
మాయలే అల్లెను లే మైమరుపే
మదినిలా నీ వల్లే
తరిమెనులే విరహాలై కరిగించు ఇవాళే

కన్నుల్లో జారిన కన్నీరుల
నువ్వే దూరమైతే
నా ప్రాణమే నీతో వచ్చులే

మధురం మధురమేలే
పెదవి కొరకే తొందర
నీతో ముద్దు తప్పేకాదు మనోహర
నిన్నే చేతి వేళ్ళు తడిమి అడిగేర
ఎంతో హయ్యిగుంది ఈ క్షణమురా
చేరు సగంమా సమ్మోహనం
సొగసులపై చేయ్ సంతకం
మౌనమంతా కరిగేలే
నీ ఊపిరి గుస గుసకే

______________________________________

పాట: కన్నుల్లో (Kannullo)
చిత్రం: భగీర (Bhageera)
సంగీత దర్శకుడు: బి అజనీష్ లోక్‌నాథ్ ( B Ajaneesh Loknath)
గాయని: హర్షిక దేవనాథ్ (Harshika Devanath)
సాహిత్యం: రాంబాబు గోసాల (Rambabu Gosala)
నటించువారు: శ్రీమురళి (Sriimurali) & రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)
స్క్రీన్ ప్లే – డైలాగ్ – దర్శకత్వం : డా.సూరి (Dr. Suri)
కథ: ప్రశాంత్ నీల్ (Prasanth Neel)
నిర్మాత: విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.