Home » వన్స్ అపాన్ ఏ టైం లో (Once Upon Time A Lo) సాంగ్ లిరిక్స్ – నిన్ను కోరి

వన్స్ అపాన్ ఏ టైం లో (Once Upon Time A Lo) సాంగ్ లిరిక్స్ – నిన్ను కోరి

by Manasa Kundurthi
718 views
ninnu kori once upon time a lo song lyrics

వన్స్ అపాన్ ఏ టైం లో
వైజాగ్ బీచ్ రోడ్ లో
ఏవండోయ్ మాస్టర్ అంటూ
విష్ చేసింది నన్ను

వన్స్ అపాన్ ఏ టైం లో
వైజాగ్ బీచ్ రోడ్ లో
ఏవండోయ్ మాస్టర్ అంటూ
విష్ చేసింది నన్ను

అల్లి బిల్లీ నడుమును తిప్పి
‘ఐ లవ్ యు ’ చెవిలోన చెప్పి
తప్పుకుంది కళ్ళు రెండు కప్పి
అందుకేగా గుండెకింద నొప్పి

బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

బైకేన్కా తాను ఎక్కేసి కూర్చుంది
చేతుల్ని వేసింది
లైఫ్ అంత నన్ను వదలనంటూ
ఒట్టేసి చెప్పింది

సోల్ మెట్ ఏ దొరికిందనుకుంటే అంతలో
సోలో గ వదిలేసేలిపోయెను సంతలో
తోక చుక్కల్లే న వెంట వచ్చి
తేనె చుక్కల్లే తీయగా నచ్చి
బుగ్గ చుక్కాని పెట్టుకు వస్తానని
చుక్కలు చూపిందే మందు చుక్కే మిగిలిందే

బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

నీ సుఖమే కోరుకున్నాను అన్నది
వన్నెల చిన్నది
కాబట్టేయ్ నీ కంటికి దూరంగా
ఉన్నాను అన్నది

తాను లేక మనసుకి సుఖమెట్టా ఉంటది
నా భాధ పిల్లకి ఎప్పుడర్ధం అవుతాది
ఈ లేడీస్ -ఉ అంతే తమ్మి
వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి
మానసిచ్చామంటే తిరిగి ఇవ్వరు
పట్టుకు పోతారేయ్ వేరే వాని కట్టుకు పోతారు

బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్..

In English Version:

Once upon a time-ulo..
Vizag beach road-ulo..
Yevandoy.. mastar-antu..
Wish chesindi.. nannu

Once upon a time-ulo..
Vizag beach road-ulo..
Yevandoy.. mastar-antu..
Wish chesindi.. nannu
Alli billi. nadumuni tippi..
I love you.. chevilona cheppi..
Tappukundi.. kallu rendu kappi..
Andukega.. gundekinta noppi

Break-uppu.. break-uppu.. break-uppu
Kingu laanti.. umaa gaadi life.. pack-uppu
Break-uppu.. break-uppu.. break-uppu
Kingu laanti.. umaa gaadi life.. pack-uppu

Bikenakaa.. tanu yekkesi koochundi..
Chetulni vesindi
Life antaa.. nannu vadalanantu..
Ottesi cheppindi
Soul-matey dorikindanukunte..
Antalo.. sologa vadilesellipoyenu santalo
Toka chukkalle naa venta vacchi..
Tene chukkalle teeyagaa nacchi..
Bugga chukkani pettuku vastaanani..
Chukkalu choopinde.. mandu chukke migilinde

Break-uppu.. break-uppu.. break-uppu
Kingu laanti.. umaa gaadi life.. pack-uppu
Break-uppu.. break-uppu.. break-uppu
Kingu laanti.. umaa gaadi life.. pack-uppu

Nee sukhame.. korukunnaanu annadi..
Vannela chinnadi..
Kaabatte.. nee kantiki dooramga..
Unnaanu annadi
Tanu lekaa.. manusuki sukhamettaa untaadi..
Naa baadhaa.. pillaki yepudartham avutadi..
Yee ladies-u inte tammi..
Vaallu cheppinavanni nammi..
Manasicchaamante tirigi ivvaru..
Pattuku potaare.. vere vaadini kattuku potaare

Break-uppu.. break-uppu.. break-uppu
Kingu laanti.. umaa gaadi life.. pack-uppu
Break-uppu.. break-uppu.. break-uppu
Kingu laanti.. umaa gaadi life.. pack-uppu
Break-uppu.. break-uppu.. break-uppu
Kingu laanti.. umaa gaadi life.. pack-uppu
Packup

__________________________

Song Credits:

సాంగ్ : వన్స్ అపాన్ ఏ టైం లో (Once Upon Time A Lo)
చిత్రం : నిన్ను కోరి (Ninnu Kori)
గాయకుడు: అరుణ్ గోపన్ (Arun Gopan)
గీత రచయిత: భాస్కరభట్ల రవి కుమార్ (Bhaskarabhatla Ravi Kumar)
నటీనటులు: నాని (Nani) , నివేదా థామస్ (Niveda Thomas), ఆది పినిశెట్టి (Aadhi Pinisetty)
సంగీతం: గోపీ సుందర్ (Gopi Sunder)
దర్శకుడు: శివ నిర్వాణ (Shiva Nirvana)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.