Home » ఏం మాయె చేసినావే సాంగ్ లిరిక్స్ – Ramu Rathod Folk song

ఏం మాయె చేసినావే సాంగ్ లిరిక్స్ – Ramu Rathod Folk song

by Lakshmi Guradasi
0 comment

ఏం మాయె చేసినావే
మల్లె పుల్లె మూరడు పెట్టుకుని

ఏం మాయె చేసినావే
మల్లె పుల్లె మూరడు పెట్టుకుని
మనసంతా దోచినవే
చిన్ని గుండెనిట్ట సుట్టుకుని
మెరిసేటి మబ్బులనే
మింగినావ బుగ్గల జుర్రుకుని
కులుకేటి కన్నులనే
కోట్టినవా సిగ్గంతా చేరుకుని

నాతోని అయితలేదే ఈ దూరం
చెప్పుకుంటే నా బాధ గోరం
నీతో నేను చెయ్యనే బేరం
వేసుకుంటా మెళ్లో ఓ ముద్దులెట్టిన
ముత్యాల హారం

గుండె నీకె గులాం అయిందే
బాల ఓ వెన్నెల
అది నీతోనే ఉంటానందే
ఏమి చేసినవే జిందగిలా

గుండె నీకె గుండె నీకె
గుండె నీకె గులాం అయిందే
బాల ఓ వెన్నెల
అది నీతోనే ఉంటానందే
ఏమి చేసినవే జిందగిలా

గుండె నీకె గులాం అయిందే
బాల ఓ వెన్నెల
అది నీతోనే ఉంటానందే
ఏమి చేసినవే జిందగిలా

గల్లీ కొంటి చూస్తుంటే నిన్ను
కొట్టుకుంది నా కుడి కన్ను
ఆపలేకపోతున్న నన్ను
ముట్టబోతే నీ ఒళ్ళు జున్ను

ఎందుకమ్మా నీకింత షాను
నీమీదనే నా ప్రేమ టన్ను
కళ్ళలోనే దాచేసి నిన్ను
చూసుకుంట వందేళ్లు జాను

ఎట్ట పుట్టినవే పిల్ల
నిన్ను చూత్తే గుండె గుల్ల
పడుతున్నానే నీ వెనకాల
జారుతుందే నీ రంధిల

గుండె నీకె గుండె నీకె
గుండె నీకె గులాం అయిందే
బాల ఓ వెన్నెల
అది నీతోనే ఉంటానందే
ఏమి చేసినవే జిందగిలా

గుండె నీకె గులాం అయిందే
బాల ఓ వెన్నెల
అది నీతోనే ఉంటానందే
ఏమి చేసినవే జిందగిలా

ఏమి ప్రేమనో పాడుగాను
గెలికేనమ్మ నా గుండె వాను
వద్దు అన్న నేనూరుకోను
పడినవంటే నేనోదులుకోను

నిన్నే చూడకుండా నేనుండలేను
ఛీ పో అసలే పోను
పంచుకుంట నీతో నా పెయిను
నచ్చకుంటే నేనేమిగాను

ఒప్పుకుంటే నువ్వు నా పెళ్ళాం
మోగించేత తపేట తాళం
తప్పుకుంటే ఎసైనా గాలం
ఇక ముందు గాంధార గోలం

గుండె నీకె గుండె నీకె
గుండె నీకె గులాం అయిందే
బాల ఓ వెన్నెల
అది నీతోనే ఉంటానందే
ఏమి చేసినవే జిందగిలా

గుండె నీకె గులాం అయిందే
బాల ఓ వెన్నెల
అది నీతోనే ఉంటానందే
ఏమి చేసినవే జిందగిలా

________________________________

పాట: ఏం మాయె చేసినావే (Yem Maye Chesinave)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
సాహిత్యం & గాయకుడు: రాము రాథోడ్ (Ramu Rathod)
నృత్య దర్శకుడు: శేఖర్ వైరస్ ( Shekar Virus)
నటీనటులు: రాము రాథోడ్ (Ramu Rathod) & చెర్రీ అన్షిత (Cherry Anshita)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment