టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు
టెన్షన్ వద్దు మామా,
లైఫ్ కి లేదు గ్యారెంటీ
టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు
టెన్షన్ వద్దు మామా,
నీ కలలకు లేదు వారంటీ
ఏ ఒక్కటి రెండు మూడు అంటూ లెక్క పెట్టేలోగా
నీ నెత్తి మీద బిల్ల పెట్టి పంపుతారు బేగా..
ఏ ఒక్కటి రెండు మూడు అంటూ లెక్క పెట్టేలోగా
నీ నెత్తి మీద బిల్ల పెట్టి పంపుతారు బేగా..
ఇప్పుడే ఏది నీకు దక్కెనో
అది మాత్రమే రా నీకు సొంతం
రేపు ఏది మనకు చిక్కునో
అది బ్రహ్మకైనా సందేహం
వద్దు రా వద్దు రా వద్దు రా వద్దు రా
రేపటిని నమ్మవద్దురా తంబి
టెన్షన్ వద్దు టెన్షన్
వద్దు టెన్షన్ వద్దు మామా,
లైఫ్ కి లేదు గ్యారెంటీ
టెన్షన్ వద్దు టెన్షన్
వద్దు టెన్షన్ వద్దు మామా,
నీ కలలకు లేదు వారంటీ
(టెన్షన్ వద్దు టెన్షన్
వద్దు టెన్షన్ వద్దు మామా,
లైఫ్ కి లేదు గ్యారెంటీ
టెన్షన్ వద్దు టెన్షన్
వద్దు టెన్షన్ వద్దు మామా,
నీ కలలకు లేదు వారంటీ)
ఒక్కటి రెండు మూడు అంటూ లెక్క పెట్టేలోగా
నీ నెత్తి మీద నీళ్లు పోసి పంపుతారు బేగా
లండన్ లో లా చదువుకుంటా
అని ఆశపడ్డ గురుడు, ఒకడంటా,
గాంధీపేట రోడ్ కదా మళుపు పెంట
బండి గుద్దిపోయాడంటా
లింగంపల్లి లోకల్ ట్రైన్ కదిలి,
అది చేర్లొగ అల్లే నాంపల్లి,
రైలు పట్టా కమ్మి, ఇట్టా విరిగి పోతే,
మన గల్లికి రాదా మళ్ళీ
మీ ఊళ్ళో వరదలోస్తే
నీ పక్క ఊళ్ళో గుడిసెవెయ్యి
ఆ పక్క ఊరు మునిగిపోతే
పక్క మేడ మీద టెంటేయ్యి
వద్దు రా వద్దు రా వద్దు రా వద్దు రా
రేపటిని నమ్మవద్దురా, తంబి
టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు
టెన్షన్ వద్దు మామా,
లైఫ్ కి లేదు గ్యారెంటీ
టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు
టెన్షన్ వద్దు మామా,
నీ కలలకు లేదు వారంటీ
(టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు
టెన్షన్ వద్దు మామా,
లైఫ్ కి లేదు గ్యారెంటీ
టెన్షన్ వద్దు టెన్షన్
వద్దు టెన్షన్ వద్దు మామా,
నీ కలలకు లేదు వారంటీ)
హే ఒక్కటి రెండు మూడు
అంటూ లెక్క పెట్టలేగా,
(ఏ ఒక్కటి రెండు మూడు)
నీ నెత్తి మీద నీళ్లు
పోసి పంపుతారు బేగా
(ఏ మూడు రెండు ఒక్కటే…)
(ఏ సరోజక్క, ఏందే సౌండ్ లేకుండా ఉన్నావు,
ఈసై ఓక స్టెప్పు,
హే పట్టు పట్టు జండా పట్టు,
పార్టీ కి చందా పట్టు.
అందినంత అంపట్టు.
చూస్తావా రా సెండ్ ఆఫ్ ఏ!)
సరోజక్క సౌండ్ ఇస్తే,
గిరా గిరా రౌండ్ ఏస్తే,
చూపులోన రాలేగేరే,
తెలుసుకోర ఊరబ్బే
వేడి బొమ్మ చూడ పోయే సూరి
ఆడి ఏంట పోయే గుమ్మ పేరు మేరీ
ఇంటర్వెల్లో దమ్ము కొట్టి తిరిగి చూస్తే
అరే ఎదురుగా వాడి డాడీ
(ఏ.. బేగంబజార్ అందరికీ తెలుసు
ఆడ తీగలమ్మే సిటీ కొంచెం బిరుసు
సైట్ కొట్ట వచ్చాడు ఓల్డ్ బాసు
వాడు చిక్కినాడు లొల్లి కేసు)
ఏ అమ్మిర్ పేట ఏరియాలో,
అరే ఎవరికీ ఎవరు సొంతం
ఈ ధూల్‌పేట ఏరియాలో,
మన అందరికీ ఆరు సొంతం
వద్దు రా వద్దు రా వద్దు రా వద్దు రా
రేపటిని నమ్మవద్దురా, తంబి
టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు
టెన్షన్ వద్దు మామా,
లైఫ్ కి లేదు గ్యారెంటీ
టెన్షన్ వద్దు టెన్షన్
వద్దు టెన్షన్ వద్దు మామా,
నీ కలలకు లేదు వారంటీ
(టెన్షన్ వద్దు టెన్షన్
వద్దు టెన్షన్ వద్దు మామా,
లైఫ్ కి లేదు గ్యారెంటీ
టెన్షన్ వద్దు టెన్షన్
వద్దు టెన్షన్ వద్దు మామా,
నీ కలలకు లేదు వారంటీ)
హే ఒక్కటి రెండు మూడు
అంటూ లెక్క పెట్టేలోగా,
(హే ఒక్కటి రెండు మూడు
అంటూ లెక్క పెట్టేలోగా,)
నీ నెత్తి మీద నీళ్లు
పోసి పంపుతారు బేగా
(నీ నెత్తి మీద నీళ్లు
పోసి పంపుతారు బేగా)
Song Credits:
పాట పేరు : టెన్షన్ వద్దు మామా (Tension Vaddu Mama)
సినిమా పేరు: ఆరు (Aaru)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
సాహిత్యం: సాహితీ (Sahithi)
గాయకులు: జెస్సీ గిఫ్ట్ (Jessi Gift), గ్రేస్ (Grace), కార్తికయన్ (Karthikayen), ముఖేష్ (Mukesh)
దర్శకుడు: హరి (Hari)
తారాగణం: సూర్య (Surya), త్రిష (Trisha)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.