Home » స్వీట్ పొటాటో ఆమ్లేట్ – తయారీ విధానం

స్వీట్ పొటాటో ఆమ్లేట్ – తయారీ విధానం

by Rahila SK
0 comment

కావలసిన పదార్థాలు:

  1. స్వీట్ పొటాటో (చిలగడదుంప) – 2.
  2. కొబ్బిరి కూరు – 2 టేబుల్ స్పూన్.
  3. టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్.
  4. చిల్లి సాస్ – అర టేబుల్ స్పూన్.
  5. చాట్ మసాలా – 1 టీస్పూన్.
  6. గుడ్లు – 6.
  7. చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్లు.
  8. ఉప్పు – సరిపడా.
  9. ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్.
  10. టొమాటో ముక్కలు – పావు టేబుల్ స్పూన్.
  11. పాలూ – 1 టీ స్పూన్.
  12. కారం – కొద్దిగ.
  13. నూనె – సరిపడా.

తయారీ విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకుని దానిలో స్వీట్ పొటాటో వేసి చిన్న మంట మీద ఉడికించి చల్లారాక పేస్ట్ లా చేసుకోవాలి. ఇపుడు చీజ్ ని తీసుకొని తురుము లా చేసుకోవాలి మరియు 1 లేదా 2 ఉల్లిపాయలు మరియు ఒక టొమాటో తీసుకుని దానిని చిన్న చిన్న ముక్కలు గా చేసుకోవాలి. ఆ తరువాత స్వీట్ పొటాటో ని గుజ్జు లా చేసుకోవాలి. ఇపుడు ఒక బౌల్ లో గుడ్డను పగలగొట్టి చీజ్ తురుము, పాలు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని క్రీమిగా అయ్యేంతవరకు హ్యాండ్ బ్లెండర్ తో బాగా బిట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నె తీసుకుని దానిలో కొద్దికొద్దిగా నునే వేసి వేడి చేసుకోవాలి. నూనె వాడికగానే…ఉల్లిపాయ ముక్కలను వేసి దొరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత టొమాటో ముక్కలను వేయాలి అవి వేగాక…స్వీట్ పొటాటో గుజ్జు, టొమెటో సాస్, చిల్లీ సాస్, చాట్ మసాలా, చీటికెడు ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గెరితతో బాగా కలిపి…1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చసుకోవాలి. అనంతరం గుడ్లు మిశ్రమం తో ఒక్క ఆమ్లేట్ వేసుకుని అది ఉడికిన క్రమం లో కొద్దికొద్దిగా స్వీట్ పొటాటో మిశ్రమాన్ని వేసుకునియో గెరిటతో ముత్తాం స్పర్డ్ చేసి ఇరువైపులా వేయించుకోవాలి. ఆ ఆమ్లేట్ల ను ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవాలి. మీకు నచ్చిన విదంగా గార్నిష్ చేసుకొని తింటే భలే రుచిగా ఉంటాయి ఈ స్వీట్ పొటాటో ఆమ్లేట్.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment