srinivasa padmavati kalyaname lyrics

శ్రీనివాస ఆ కళ్యాణంలో Lyrics || శ్రీనివాస పద్మావతి కళ్యాణమే

by Lakshmi Guradasi

శ్రీనివాస ఆ కళ్యాణంలో – అందమైన ఆ వైభోగంలో

పద్మావతి కళ్యాణమే – ఇలలో వైభవమే
పద్మావతి కళ్యాణమే – ఇలలో వైభవమే
తరములు నిలిచిన జగములు మురిసిన శ్రీనివాస కళ్యాణం

శ్రీనివాస పద్మావతి కళ్యాణమే – మళ్ళీ మళ్ళీ చూడలేని వైభోగమే

ఇంతకన్నా గొప్ప పెళ్లి జరగలేదని – అంతకన్నా గొప్ప జంట చూడలేమని

తరతరాలు చెప్పుకున్నా – ఇది తరగని వైభోగం
తరతరాలు చెప్పుకున్నా – ఇది తరగని వైభోగం
శ్రీనివాస ఆ కళ్యాణంలో – అందమైన ఆ వైభోగంలో
శ్రీనివాస ఆ కళ్యాణంలో – అందమైన ఆ వైభోగంలో

భూదేవి మారెనంట పెళ్లిపీఠగా – ఆకాశమంత పచ్చ పందిరాయెగా

దేవదుందు ఊలు మ్రోగే దిక్కుదిక్కునా – పూలవాన కురిసెనంట జల్లు జల్లునా

పెళ్లి సందళ్ల పందిళ్లలో – ఆ పద్మావతి సిగ్గులలో
పెళ్లి సందళ్ల పందిళ్లలో – ఆ పద్మావతి సిగ్గులలో
శ్రీనివాస ఆ కళ్యాణంలో – అందమైన ఆ వైభోగంలో
శ్రీనివాస ఆ కళ్యాణంలో – అందమైన ఆ వైభోగంలో

రత్నాలు అక్షింతలై మెర్సెనంట – ముత్యాల తలంబ్రాలు కురిసెనంట

కళ్యాణ శ్రీనివాస చిరునవ్వులే – పద్మావతి సిగ్గులే రంగవల్లులై

మరుమల్లెల పందిట్లో – సిరివెన్నెల లోగిట్లో
మరుమల్లెల పందిట్లో – సిరివెన్నెల లోగిట్లో

శ్రీనివాస ఆ కళ్యాణంలో – అందమైన ఆ వైభోగంలో
శ్రీనివాస ఆ కళ్యాణంలో – అందమైన ఆ వైభోగంలో
పద్మావతి కళ్యాణమే – ఇలలో వైభవమే
పద్మావతి కళ్యాణమే – ఇలలో వైభవమే
తరములు నిలిచిన జగములు మురిసిన శ్రీనివాస కళ్యాణం
శ్రీనివాస ఆ కళ్యాణంలో – అందమైన ఆ వైభోగంలో
శ్రీనివాస ఆ కళ్యాణంలో – అందమైన ఆ వైభోగంలో

Read also : యశోదమ్మ నీ కొడుకు ఏడి తెలుగు లిరిక్స్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like