Home » యూట్యూబ్ ఛానల్ ఎక్విప్‌మెంట్ కోసం బడ్జెట్ సెటప్

యూట్యూబ్ ఛానల్ ఎక్విప్‌మెంట్ కోసం బడ్జెట్ సెటప్

by Lakshmi Guradasi
0 comment

మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారా! అయితే బడ్జెట్ లో ఎక్విప్మెంట్ కొనుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే…… యూట్యూబ్ ఛానల్ లో బెటర్ క్వాలిటీ వీడియోలు పెడితే వైరల్ అయ్యే అవకాశాలు వున్నాయి. ట్యుటోరియల్  స్టార్ట్ చేయాలంటే ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్ తో స్టార్ట్ చేయాలి. బాగా వీడియోస్ వైరల్ అయ్యాక ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎందుకంటే ఎక్విప్మెంట్ వలన నష్టం రాకుండా ఉంటుంది. 10 నిమిషాల వీడియోస్ అప్లోడ్ చేస్తే దానిలో 5 నిమిషాల వీడియోను వీక్షకులు చూస్తే 50% వీడియోను చూసినట్టు. అలంటి వాటినే యూట్యూబ్ వైరల్ చేస్తుంది. మీ దెగ్గరున్న బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనీ అనుకుంటున్నారా! అయితే ఈ పరికరాలను మీ బడ్జెట్ లో కొనుక్కోండి….

కావాల్సిన పరికరాలు: 

1. స్మార్ట్‌ఫోన్ (మంచి కెమెరా ): స్టార్ట్ అప్ మొబైల్స్ vivo, vivo 27 pro మంచి కెమెరాలు ఉంటాయి. ప్రీమియం క్వాలిటీ కోసం one plus nord ce 3 lite, iqoo z7 pro, realme narzo 60 pro, iqoo 12 , iphone 13, మరియు iphone 15 లను వాడొచ్చు. 

2.  ట్రైపాడ్ (స్థిరత్వం కోసం ): syvo, digitek, అనేవి మంచివి. 

3. మైక్రోఫోన్ (క్లియర్ ఆడియో): BOYA BY-M1 అనేది వీడియోకు సరైనది. స్మార్ట్‌ఫోన్‌లు, DSLR, క్యామ్‌కార్డర్‌లు, ఆడియో రికార్డర్‌లు, PC మొదలైన వాటి కోసం ఉపయోగపడుతుంది. మైక్రోఫోన్ పూర్తిగా 360-డిగ్రీల పికప్ ను కలిగి ఉంటుంది. మరిన్ని మైక్ లు maono, hyperx, digitek, zoom f1 మరియు grenaro మంచివి. 

4. లైటింగ్ (సహజ లైట్లు): ఇండోర్ వీడియోస్ లకు, ఫోన్ వెనక ఓక లైట్ కుడి మరియు ఎడమ వైపులకు ఒకొక్క  లైట్లు ఉండాలి. godex sl60, digitek అనే లైట్ లు మంచివి. 

5. ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ : iMovie లేదా DaVinci Resolve వంటివి మంచివి. 

6. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ (ఎడిటింగ్ మరియు అప్‌లోడ్ కోసం): canan EOS 200D, Sony Alpha ilce-6400L,మరియు sony A6600 కంప్యూటర్స్ మంచివి. 

7. కెమెరా లెన్స్: sigma lens , sigma 16 mm wide lens అనేవి మంచివి.

బడ్జెట్ సెటప్:

1. బేసిక్: $0 – $500 వరకు ఉండే స్మార్ట్‌ఫోన్ మరియు ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించండి

2. మిడ్ రేంజ్: $500 – $2,000 వరకు దొరికే ట్రైపాడ్, మైక్రోఫోన్ మరియు బేసిక్  లైటింగ్‌ను ఉపయోగించండి

3.ప్రీమియం: $2,000 – $5,000 వరకు ఉండే కెమెరా, మెరుగైన లైటింగ్ మరియు అడ్వాన్సడ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. 

అదనపు చిట్కాలు:

– బెటర్ క్వాలిటీ  కోసం మంచి కెమెరా లెన్స్ లను  లేదా ప్రత్యేక కెమెరాలను ఇన్వెస్ట్ చేయండి. 

– మెరుగైన ఆడియో కోసం పాప్ ఫిల్టర్ మరియు విండ్‌స్క్రీన్‌ని ఉపయోగించండి.

–  హై క్వాలిటీ ఆడియో కోసం పోర్టబుల్ రికార్డింగ్ స్టూడియోలో పెట్టుబడి పెట్టండి.

– ప్రొఫెషనల్ లుక్ కోసం బ్రాండెడ్ బ్యాక్‌డ్రాప్ మరియు ప్రాప్‌లను ఉపయోగించండి.

గుర్తుంచుకోండి, YouTubeలో సక్సెస్ కావాలంటే పరికరాలు మాత్రమే కాదు, అవసరమైన కంటెంట్ ఉండాలి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ స్టోరీస్ ను చుడండి.

You may also like

Leave a Comment