shiva shiva antune lyrics Ram Miriyala

శివ శివ అంటూనే శివ నామ స్మరణ జేయవే.. లిరిక్స్ | Ram Miriyala

by Lakshmi Guradasi

shiva shiva antune lyrics Ram Miriyala

శివ శివ శివ శివ శివ శివ అంటూనే..
శివ శివ శివ శివ శివ శివ అంటూనే..
శివ నామ స్మరణ జేయవే.. ఓ మనసా!
నీలోనే శివుని గాంచవే..
శివ నామ స్మరణ జేయవే.. ఓ మనసా!
నీలోనే శివుని గాంచవే..

హే.. శివ శివ శివ శివ శివ శివ అంటూనే..
శివ శివ శివ శివ శివ శివ అంటూనే..
శివ నామ స్మరణ జేయవే.. ఓ మనసా!
నీలోనే శివుని గాంచవే..
శివ నామ స్మరణ జేయవే.. ఓ మనసా!
నీలోనే శివుని గాంచవే..

హర హర హర హర హర హర అంటూనే..
హర హర హర హర హర హర అంటూనే..
హర నామ స్మరణ చేత తరించవే మనసా..
హర నామ స్మరణ చేత తరించవే మనసా..
హర నామ స్మరణ చేత తరించవే.. మనసా..

శివ శివ శివ శివ శివ శివ అంటూనే..
శివ శివ శివ శివ శివ శివ అంటూనే..
శివ నామ స్మరణ జేయవే.. ఓ మనసా!
నీలోనే శివుని గాంచవే..
శివ నామ స్మరణ జేయవే.. ఓ మనసా!
నీలోనే శివుని గాంచవే..

శంభో మహాదేవా.. నీవే మా గతి అంటూ..
శంభో మహాదేవా.. నీవే మా గతి అంటూ..
మహాదేవుని చేరి శరణు కోరవే మనసా..
మహాదేవుని చేరి శరణు కోరవే మనసా..
ఈ జన్మతో కర్మలెల్ల తీరిపోవు.. మనసా..

శివ శివ శివ శివ శివ శివ అంటూనే..
శివ శివ శివ శివ శివ శివ అంటూనే..
శివ నామ స్మరణ జేయవే.. ఓ మనసా!
నీలోనే శివుని గాంచవే..
శివ నామ స్మరణ జేయవే.. ఓ మనసా!
నీలోనే శివుని గాంచవే..

ఆ.. హర హర హర హర హర హర అంటూనే..
హర హర హర హర హర హర అంటూనే..
హర నామ స్మరణ చేత తరించవే మనసా..
హర నామ స్మరణ చేత తరించవే మనసా..
హర నామ స్మరణ చేత తరించవే.. మనసా..

శివ శివ శివ శివ శివ శివ అంటూనే..
శివ శివ శివ శివ శివ శివ అంటూనే..
శివ నామ స్మరణ జేయవే.. ఓ మనసా!
నీలోనే శివుని గాంచవే..
శివ నామ స్మరణ జేయవే.. ఓ మనసా!
నీలోనే శివుని గాంచవే..

శివ నామ స్మరణ జేయవే.. ఓ మనసా!
నీలోనే శివుని గాంచవే..
శివ నామ స్మరణ జేయవే.. ఓ మనసా!
నీలోనే శివుని గాంచవే..
శివ నామ స్మరణ జేయవే.. ఓ మనసా!
నీలోనే శివుని గాంచవే..

Read also: endariki abhayambu ichu cheyi lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like